ఘనదేవ ప్రియ తనయుండా

Ghanadeva Priya Thanayundaa

Telugu by గొల్లపల్లి అందైయ్య • andhra-kraisthava-keerthanalu

ఘనదేవ ప్రియ తనయుండా - జగద్రక్షా -వినుతి జేతుము నీ మహిమన్ =

Ghanadeva Priya Thanayundaa - Jagadrakshaa -Vinuthi Jethumu Nee Mahiman =

ఘనతరంబుగ - గత సంవత్సర - దినము లన్నిట మాకు నీభువి - ఘనసుఖము

Ghanatharambuga - Gatha Sanvathsara - Dinamu Lannita Maaku Neebhuvi - Ghanasukhamu

లొనరించి మరి -నూతనపు వత్సర మొసగినందుకు ||ఘనదేవ||

Lonarinchi Mari -Noothanapu Vathsara Mosaginanduku ||Ghanadeva||

1. అధిక (ప్రేమలొసంగుము - యేసు ప్రభు - కుదురుగ నీ వత్సరము =

1. Adhika (Premalosanggumu - Yesu Prabhu - Kuduruga Nee Vathsaramu =

ప్రథమ దినమున - మమ్ము నందరి - ముదముతో నిచ్చటకుం -

Prathama Dinamuna - Mammu Nandari - Mudamutho Nichchatakun -

ప్రబలమగు సంగీతస్తుతులను - మిగులబొందుము యేసు రక్షక ||ఘనదేవ||

Prabalamagu Sanggeethasthuthulanu - Migulabondumu Yesu Rakshaka ||Ghanadeva||

2. అంచితముగ నిచ్చటన్ - గూడిన సభలో - స్ర్తీలన్ బురుషుల బిడ్డలన్ =

2. Anchithamuga Nichchatan - Goodina Sabhalo - Srtheelan Burushula Biddalan =

మంచి మార్గమునుంచి నీ - యత్యంత (ప్రేమతోం గావు మిలను - చంచలులు

Manchi Maargamununchi Nee - Yathyantha (Premathon Gaavu Milanu - Chanchalulu

గాకుండ నీ కృప - లుంచి మము రక్షించుమో ప్రభు ||ఘనదేవ||

Gaakunda Nee Krupa - Lunchi Mamu Rakshinchumo Prabhu ||Ghanadeva||

3. దీవించు ప్రభుయేసువా - సువార్తికులన్ - సావధానముగా భువిలో =

3. Deevinchu PrabhuYesuvaa - Suvaarthikulan - Saavadhaanamugaa Bhuvilo =

భావమందున నీపదంబుల - సేవ బాగుగ జేయుచున్ నీ - జీవజల

Bhaavamanduna Neepadambula - Seva Baaguga Jeyuchun Nee - Jeevajala

వాక్యంబులన్ ధర ధీరతను€ బ్రకటింపం జేయుము ||ఘనదేవ||

Vaakyambulan Dhara Dheerathanu€ Brakatimpan Jeyumu ||Ghanadeva||

458 విశేష సమయములు

458 Vishesha Samayamulu

4. పరముండ ధర నీ సభలన్ - నూతనముగ - స్థిరపర్చి బలపర్చుము =

4. Paramunda Dhara Nee Sabhalan - Noothanamuga - Sthiraparchi Balaparchumu =

సరసముగ నాశీర్వచనము - ల్విరివిగా నొసంగుచున్ నూ - తన సహోదర

Sarasamuga Naasheervachanamu - Lvirivigaa Nosangguchun Noo - Thana Sahodara

ప్రియుల సమితిని - మరియు జేర్చుము నీ సభలలో ||ఘనదేవ||

Priyula Samithini - Mariyu Jerchumu Nee Sabhalalo ||Ghanadeva||

5. కరుణాళ యీవత్సరము - క్రైస్తవ బడుల - ధరణిబ్రబలం జేయుమా =

5. Karunaala Yeevathsaramu - Kraisthava Badula - Dharanibrabalan Jeyumaa =

సరిగ నుపాధ్యాయులందరి - మరి మరీ దీవించు ప్రభువా - స్థిరముగా

Sariga Nupaadhyaayulandari - Mari Maree Deevinchu Prabhuvaa - Sthiramugaa

పరమార్థములు బా - లురకు గరపుచునుండం జేయుము ||ఘనదేవ||

Paramaarthamulu Baa - Luraku Garapuchunundan Jeyumu ||Ghanadeva||

6. భాసురంబుగ పరలోక - ప్రకాశుండా - దాసబ్బృందములన్ గావు = వాసిగా

6. Bhaasurambuga Paraloka - Prakaashundaa - Daasabbrundamulan Gaavu = Vaasigaa

నరలోకము నని -వాసులగు మో దాసులందరి - దోషరాసిని ద్రోసి నీ కృప -

Naralokamu Nani -Vaasulagu Mo Daasulandari - Dosharaasini Drosi Nee Krupa -

జూపుచును రక్షించు మనిశము ||ఘనదేవ||

Joopuchunu Rakshinchu Manishamu ||Ghanadeva||

Related Telugu Christian Songs