ఘన యెహోవా నీ
Ghana Yehovaa Nee
ఘన యెహోవా నీ గుడారం - బున నతిథియౌ వాడెవండు = తనర
Ghana Yehovaa Nee Gudaaran - Buna Nathithiyau Vaadevandu = Thanara
నీ పరిశుద్ధ పర్వత - మున వసించెడు వాండెవండు ||ఘన||
Nee Parishuddha Parvatha - Muna Vasinchedu Vaandevandu ||Ghana||
1. వెలలయగను యథార్థ వర్తన - గలిగి నీతి ననుసరించుచు = నెలమితో
1. Velalayaganu Yathaartha Varthana - Galigi Neethi Nanusarinchuchu = Nelamitho
మనసార నిజము - పలుకు చుండువాండై సుమ్మ ||ఘన||
Manasaara Nijamu - Paluku Chunduvaandai Summa ||Ghana||
2. తనదు నాల్మతోంగొండె మాడండు - తన సఖునకును గీడు చేయండు =
2. Thanadu Naalmathonggonde Maadandu - Thana Sakhunakunu Geedu Cheyandu =
తనదు పొరుగు వానిపై నిం-దలను మోపండించు కేనియు ||ఘన||
Thanadu Porugu Vaanipai Nin-Dalanu Mopandinchu Keniyu ||Ghana||
3. _వానికిని నీచుం డసహ్యుడు - వాండు భక్తుల గౌరవించును = హాని కలిగిన
3. _Vaanikini Neechun Dasahyudu - Vaandu Bhakthula Gauravinchunu = Haani Kaligina
నాతండును బ్ర - మాణ మాడియు మాట తప్పండు ||ఘన||
Naathandunu Bra - Maana Maadiyu Maata Thappandu ||Ghana||
4 మరియు ద్రవ్యము ఆ వడ్డి కీయండు - నిరపరాధినిం జెజిప లంచము =
4 Mariyu Dravyamu Aa Vaddi Keeyandu - Niraparaadhinin Jejipa Lanchamu =
అరయం డిట్టులం జేయువాండే - ధర నెపుడు గదల్బంబడండు ||ఘన||
Arayan Dittulan Jeyuvaande - Dhara Nepudu Gadalbambadandu ||Ghana||
5. జనక తనయ పావనాత్మకు - ఘన మహిమయు కల్గుంగాక = మును
5. Janaka Thanaya Paavanaathmaku - Ghana Mahimayu Kalgunggaaka = Munu
పిపుడు నెల్లప్పుడున్ యుగ - ములకుం గల్గునుగాక యామేన్ || జనక||
Pipudu Nellappudun Yuga - Mulakun Galgunugaaka Yaamen || Janaka||