ఘన భవదుపకృతులను
Ghana Bhavadupakruthulanu
ఘన భవదుపకృతులను మాటికి నే - వినుతింతును దేవ నిజసుత
Ghana Bhavadupakruthulanu Maatiki Ne - Vinuthinthunu Deva Nijasutha
యొనరంగ నాపై - ననుక్రోశముం దగ - నునుపవే క్రైస్తవ జన విహిత ||ఘన||
Yonarangga Naapai - Nanukroshamun Daga - Nunupave Kraisthava Jana Vihitha ||Ghana||
1. ధోరణిగా నా - దోసము లెంచకు - సారెకు నాత్రాత - జనవరదా
1. Dhoranigaa Naa - Dosamu Lenchaku - Saareku Naathraatha - Janavaradaa
పారముం దప్పిన - పాతకు నగు నే - నారడివడ నీ - కది బిరుదా ||ఘన||
Paaramun Dappina - Paathaku Nagu Ne - Naaradivada Nee - Kadi Birudaa ||Ghana||
2. జలబుద్బుదముతో - సమ మని నాస్థితి - తెలియద నీకది - దేహధరా
2. Jalabudbudamutho - Sama Mani Naasthithi - Theliyada Neekadi - Dehadharaa
ఖలమయ మగు నీ - కర్మినిం బ్రోవను - సిలువను బొందిన - శ్రేయఃకరా ||ఘన||
Khalamaya Magu Nee - Karminin Brovanu - Siluvanu Bondina - Shreyahkaraa ||Ghana||
3. మందమతిని నా - యందు నలక్ష్యము - నొందకు దేవ సు - నందనా
3. Mandamathini Naa - Yandu Nalakshyamu - Nondaku Deva Su - Nandanaa
యందముగా నా - డెందము కడుం వొందంగ నీ దయ - నందు మా ||ఘన||
Yandamugaa Naa - Dendamu Kadun Vondangga Nee Daya - Nandu Maa ||Ghana||