గీతములు పాడుండీ యేసునికి
Geethamulu Paadundee Yesuniki
గీతములు పాడుండీ - యేసునికి సం - గీతములు పాడుండీ = పాతకుల
Geethamulu Paadundee - Yesuniki San - Geethamulu Paadundee = Paathakula
మగు మనల దారుణ - పాతకము తన విమలరక్త - స్నాతులనుగాం జేసి
Magu Manala Daaruna - Paathakamu Thana Vimalaraktha - Snaathulanugaan Jesi
పాపను - భాతకులలో నవతరించెను ||గీతములు||
Paapanu - Bhaathakulalo Navatharinchenu ||Geethamulu||
1... రాజులకు రాజుగా - నేలుచు మోక్ష - రాజ్యమున కర్తగా = బూజలందుచు
1... Raajulaku Raajugaa - Neluchu Moksha - Raajyamuna Karthagaa = Boojalanduchu
దూత పరిగణ - పూజితుండౌ ఘనుండు తన దగు - తేజ మెల్లను విడిచి
Dootha Parigana - Poojithundau Ghanundu Thana Dagu - Theja Mellanu Vidichi
యీయిలం - దేజహీనులలోనం బుట్టెను ||గీతము||
Yeeyilan - Dejaheenulalonan Buttenu ||Geethamu||
2. దాసులగు వారలన్ - దమ పటు దోష - త్రాస విముక్తులన్ = జేసి వారల
2. Daasulagu Vaaralan - Dama Patu Dosha - Thraasa Vimukthulan = Jesi Vaarala
నెల్ల మోక్ష ని - వాసులుగం జేయంగ రక్తముం - బోసి కృపచేంగావ వచ్చెను
Nella Moksha Ni - Vaasulugan Jeyangga Rakthamun - Bosi Krupachenggaava Vachchenu
- యేసు నాధుండు దీన వృత్తిని గీతములు!
- Yesu Naadhundu Deena Vruththini Geethamulu!
3. _ మానవుల కెల్లను - దేవుని ప్రేమ - మానుగాం జూపను = 'మ్రానిపై దన
3. _ Maanavula Kellanu - Devuni Prema - Maanugaan Joopanu = 'Mraanipai Dana
రక్త మొసంగంగ - మానవుండై పుట్టె యూదుల - లోన యేసను పేరుచేందా -
Raktha Mosanggangga - Maanavundai Putte Yoodula - Lona Yesanu Peruchendaa -
దీనుందై యిమ్మానుయేలు గీతములు!
Deenundai Yimmaanuyelu Geethamulu!
4 ఆదిం దన వాక్యము - నందున యేసు - మోదమున్ నిట్లనెన - మేదినిందా
4 Aadin Dana Vaakyamu - Nanduna Yesu - Modamun Nitlanena - Medinindaa
మనుజుందై యింక - సాదరమ్మునం బ్రోవ మనుజుల - నా దయాళుండు
Manujundai Yingka - Saadarammunan Brova Manujula - Naa Dayaalundu
తనదు దేహము - సాధుగా నర్చింతు ననుచును ||గీతములు||
Thanadu Dehamu - Saadhugaa Narchinthu Nanuchunu ||Geethamulu||