గతకాలములయందు ఘనసహాయుడ దేవా

Gathakaalamulayandu Ghanasahaayuda Devaa

Telugu by జాన్ చౌధరి • andhra-kraisthava-keerthanalu

1. గతకాలములయందు - ఘనసహాయుడ దేవా - హితనిరీక్షణ నీవే

1. Gathakaalamulayandu - Ghanasahaayuda Devaa - Hithanireekshana Neeve

యెన్నేండ్లకైన - అతిగా వీచినగాడ్పులందు దుర్గంబీవై

Yennendlakaina - Athigaa Veechinagaadpulandu Durgambeevai

నిత్యాంత గృహమివె - నిత్యుడౌ ప్రభువా ||గత||

Nithyaantha Gruhamive - Nithyudau Prabhuvaa ||Gatha||

2. నీ సింహాసన ఛాయ - లో సురక్షితముగ - వాసము సేయుదుము

2. Nee Sinhaasana Chhaaya - Lo Surakshithamuga - Vaasamu Seyudumu

భవ్యగుణతేజా - నీ సుబాహువేచాలు - నిశ్చయ సురక్షా

Bhavyagunathejaa - Nee Subaahuvechaalu - Nishchaya Surakshaa

వాసముంగా నొప్పు - ప్రభువా ఘన దేవా ||గత||

Vaasamunggaa Noppu - Prabhuvaa Ghana Devaa ||Gatha||

3. నగముల్ వరుసనిలిచి - నగధరనిర్మాణ - మగుటకు మున్నేయ

3. Nagamul Varusanilichi - Nagadharanirmaana - Magutaku Munneya

నంత ప్రభు నీవు - అగణితవత్సరము - నీవే మా భగవంతుడవు

Nantha Prabhu Neevu - Aganithavathsaramu - Neeve Maa Bhagavanthudavu

నిన్ను ప్రణుతింతు మేము ||గత||

Ninnu Pranuthinthu Memu ||Gatha||

4. వేయి యుగములు నీకు - దెసగతించిన యొక్క - సాయంత్ర సదృశము

4. Veyi Yugamulu Neeku - Desagathinchina Yokka - Saayanthra Sadrushamu

సవిత్రుడురు శోభాయుతముగ లేవక ముందు రాత్రిలో - ప్రహరము సుమియవ్వి ||గత||

Savithruduru Shobhaayuthamuga Levaka Mundu Raathrilo - Praharamu Sumiyavvi ||Gatha||

5. గతకాలములయందు - ఘన సహాయుడ దేవా - హితనిరీక్షణ నీవే

5. Gathakaalamulayandu - Ghana Sahaayuda Devaa - Hithanireekshana Neeve

యెన్నేండ్లకైన - క్షితిజీవితాంతము - గతిగానుండుము దేవా

Yennendlakaina - Kshithijeevithaanthamu - Gathigaanundumu Devaa

నితాంత గృహమివె - నిత్యుడౌ ప్రభువా ||గత||

Nithaantha Gruhamive - Nithyudau Prabhuvaa ||Gatha||

Related Telugu Christian Songs