గగనము చీల్చుకొని యేసు
Gaganamu Cheelchukoni Yesu
Telugu
• andhra-kraisthava-keerthanalu
గగనము చీల్చుకొని యేసు - ఘనులను తీసికొని -
Gaganamu Cheelchukoni Yesu - Ghanulanu Theesikoni -
వేలాది దూతలతో భువికి వేగమె రానుండె
Velaadi Doothalatho Bhuviki Vegame Raanunde
1. పరలోక పెద్దలతో- పరివారముతో కదలి
1. Paraloka Peddalatho- Parivaaramutho Kadali
ధరసంఘ వధువునకై - తరలెను వరుడదిగో ||గగనము||
Dharasanggha Vadhuvunakai - Tharalenu Varudadigo ||Gaganamu||
2. మొదటగను గొట్టెగను - ముదమారగ వచ్చెను
2. Modataganu Gotteganu - Mudamaaraga Vachchenu
కొదమసింహపురీతి - కదలెను గర్జనతో ||గగనము||
Kodamasinhapureethi - Kadalenu Garjanatho ||Gaganamu||
3. కనిపెట్టు - కనురెప్పలో మారెదరు
3. Kanipettu - Kanureppalo Maaredaru
ప్రథమమున లేచెదరు - పరిశుద్ధులు మృతులు ||గగనము||
Prathamamuna Lechedaru - Parishuddhulu Mruthulu ||Gaganamu||