గద్దియలో నుండి పారు

Gaddiyalo Nundi Paaru

Telugu by సీయోను గీతాలు

1. గద్దియలో నుండి పారు

1. Gaddiyalo Nundi Paaru

జీవపు నది నీరు

Jeevapu Nadi Neeru

ఆశీర్వాదముతో నిండి

Aasheervaadamutho Nindi

యేసు నుండి వచ్చును

Yesu Nundi Vachchunu

జీవంపు జల నదులు

Jeevampu Jala Nadulu

ఉచిత జీవనది

Uchitha Jeevanadi

రక్షకా నీ నుండి పారున్

Rakshakaa Nee Nundi Paarun

నా ద్వారా పారనిమ్ము

Naa Dvaaraa Paaranim'mu

2. రక్షకా నన్ను శుద్ధీకరింపుము

2. Rakshakaa Nannu Shuddheekarimpumu

కాల్వగా మార్చునన్ను

Kaalvagaa Maarchu Nannu

ఖాళీగా చేసి నన్ నింపి

Khaaleegaa Chesi Nan Nimpi

లోబడుటకు నేర్పుము ||జీవంపు||

Lobadutaku Nerpumu ||Jeevampu||

3. అప్పుడే యేసు ప్రభువా

3. Appude Yesu Prabhuvaa

నాలో నదుల్ పారును

Naalo Nadul Paarunu

అట్టుల నితరులు నీ

Attula Nitharulu Nee

పూర్ణత నెరుగుదురు ||జీవంపు||

Poornatha Neruguduru ||Jeevampu||

Related Telugu Christian Songs