గాయంబుతో నిండారు

Gaayambutho Nindaaru

Telugu by బెర్నార్డ్ క్లెర్ వాక్స్ • andhra-kraisthava-keerthanalu

1. గాయంబుతో నిండారు

1. Gaayambutho Nindaaru

ఓ శుద్ధ శిరాస్సా!

O Shuddha Shiraassaa!

హా! ముండ్ల కిరీటంబు

Haa! Mundla Kireetambu

భరించు శిరస్సా!

Bharinchu Shirassaa!

నీకిప్పుడు డపకీర్తి

Neekippudu Dapakeerthi

హాస్యంబు గల్గెంగా

Haasyambu Galgengaa

కర్తా! ఘనంబు కీర్తి

Karthaa! Ghanambu Keerthi

ఎన్నడు గల్గంగా

Ennadu Galgangaa

2. లోకంబు భీతి నొందు

2. Lokambu Bheethi Nondu

ప్రకాశపూర్ణుడా!

Prakaashapoornudaa!

ఆ యూదులైన వారు

Aa Yoodulaina Vaaru

నీ మొము మీందను!

Nee Momu Meendanu!

నాండుమ్మి వేసినారా?

Naandummi Vesinaaraa?

నీ ముఖకాంతికి

Nee Mukhakaanthiki

సమాన కాంతి లేదు

Samaana Kaanthi Ledu

కురూపి వైతివా.

Kuroopi Vaithivaa.

3. నీవోర్చినట్టి బాధ

3. Neevorchinatti Baadha

నా క్రూర పాపమే!

Naa Kroora Paapame!

నాకోస మింత బాధ

Naakosa Mintha Baadha

వహించినావుగా!

Vahinchinaavugaa!

దైవోగ్ర బాధ కేను

Daivogra Baadha Kenu

పాత్రుండ నైతిని

Paathrunda Naithini

దృష్టించి నన్నుం జూంచి

Drushtinchi Nannun Joonchi

కటాక్ష ముంచుమీ.

Kataaksha Munchumee.

4. నేం బాపి నైతి గాని

4. Nen Baapi Naithi Gaani

నన్‌ నీవు చేర్చుము!

Nan Neevu Cherchumu!

నీ నిత్యయూటనుండి

Nee Nithyayootanundi

మేల్లన్ని పారును!

Mellanni Paarunu!

నీ నోరు మాధుర్యంపు

Nee Noru Maadhuryampu

సుబోధం జెప్పెను

Subodhan Jeppenu

నీ పావనాత్మ మోక్ష

Nee Paavanaathma Moksha

సుఖంబు లిచ్చును.

Sukhambu Lichchunu.

5. నా కోస మింత బాధ

5. Naa Kosa Mintha Baadha

వహించి నందుకు!

Vahinchi Nanduku!

యధార్థమైన స్తుతి

Yadhaarthamaina Sthuthi

నిత్యంబు నీదగున్‌

Nithyambu Needagun

నీ నామమందు నేను

Nee Naamamandu Nenu

విశ్వాస ముంతును

Vishvaasa Munthunu

నా యంత్యకాలమందు

Naa Yanthyakaalamandu

నా యొద్దనుండుము.

Naa Yoddanundumu.

Related Telugu Christian Songs