గాడాంధకారములో నేను తిరిగినను
Gaadaandhakaaramulo Nenu Thiriginanu
గాడాంధకారములో – నేను తిరిగినను
Gaadaandhakaaramulo – Nenu Thiriginanu
నేనేల భయపడుదు – నా తోడు నీవుండగ గాఢాంధకారములో
Nenela Bhayapadudu – Naa Thodu Neevundaga Gaadhaandhakaaramulo
ఎన్నెన్నో ఆపదలు – నన్ను చుట్టినను
Ennenno Aapadalu – Nannu Chuttinanu
నిన్ను తలచినచో – నన్ను విడవాడు
Ninnu Thalachinacho – Nannu Vidavaadu
ఆన్ని కాలముల – నిన్నేను స్మరింయించు
Aanni Kaalamula – Ninnenu Smarinyinchu
ఎన్న రానివయా – నీ కున్న సుగుణములు ||గా||
Enna Raanivayaa – Nee Kunna Sugunamulu ||Gaa||
నాకున్న మనుజులెల్లా – నన్ను విడిచి నను
Naakunna Manujulellaa – Nannu Vidichi Nanu
నా దేవా ఎపుడైనా – నన్ను విడిచితివా
Naa Devaa Epudainaa – Nannu Vidichithivaa
నా హృదయ కమలమున – నిన్ను నేను నిలిపెదను
Naa Hrudaya Kamalamuna – Ninnu Nenu Nilipedanu
నీ పాదముల నేను – నా దేవా కొలిచెదను ||గా||
Nee Paadamula Nenu – Naa Devaa Kolichedanu ||Gaa||