గాఢాంధకారములో నే నడచిన వేళలలో

Gaadaandhakaaramulo Ne Nadachina Velalalo

Telugu

1. గాఢాంధకారములో

1. Gaadhaandhakaaramulo

నే నడచిన వేళలలో (2)

Ne Nadachina Velalalo (2)

కంటి పాపవలె నన్ను

Kanti Paapavale Nannu

కునుకక కాపాడును (2)

Kunukaka Kaapaadunu (2)

ప్రభువైన యేసునకు

Prabhuvaina Yesunaku

జీవితమంతా పాడెదన్ (2)

Jeevithamanthaa Paadedan (2)

జడియను బెదరను

Jadiyanu Bedaranu

నా యేసు నాతోనుండగా (2)

Naa Yesu Naathonundagaa (2)

2. మరణపు లోయలలో

2. Maranapu Loyalalo

నే నడచిన వేళలలో (2)

Ne Nadachina Velalalo (2)

నే దుడ్దు కర్రయు

Ne Duddu Karrayu

నీ దండము ఆదరించును (2)

Nee Dandamu Aadarinchunu (2)

శుద్ధాత్మతో నింపును

Shuddhaathmatho Nimpunu

నా గిన్నె పొర్లుచున్నది (2)

Naa Ginne Porluchunnadi (2)

జడియను బెదరను

Jadiyanu Bedaranu

నా యేసు నాతోనుండగా (2)

Naa Yesu Naathonundagaa (2)

3. అలలతో కొట్టబడిన

3. Alalatho Kottabadina

నా నావలో నేనుండగా (2)

Naa Naavalo Nenundagaa (2)

ప్రభు యేసు కృప నన్ను

Prabhu Yesu Krupa Nannu

విడువక కాపాడును (2)

Viduvaka Kaapaadunu (2)

అభయమిచ్చి నన్ను

Abhayamichchi Nannu

అద్దరికి చేర్చును (2)

Addariki Cherchunu (2)

జడియను బెదరను

Jadiyanu Bedaranu

నా యేసు నాతోనుండగా (2)

Naa Yesu Naathonundagaa (2)

4. పర్వతములు తొలగినను

4. Parvathamulu Tholaginanu

మెట్టలు తత్తరిల్లినను (2)

Mettalu Thaththarillinanu (2)

నీ కృప నను విడువదు

Nee Krupa Nanu Viduvadu

నీ నిబంధన తొలగదు (2)

Nee Nibandhana Tholagadu (2)

నీ నిత్య సమాధానంతో

Nee Nithya Samaadhaanamtho

నన్ను నడిపించును (2)

Nannu Nadipinchunu (2)

జడియను బెదరను

Jadiyanu Bedaranu

నా యేసు నాతోనుండగా (2)

Naa Yesu Naathonundagaa (2)

Related Telugu Christian Songs