ఎవరున్నారు
Evarunnaaru
Telugu
• hosanna-ministries
ఎవరున్నారు ఈ లోకంలో
Pallavi|| Evarunnaaru Ee Lokanlo
ఎవరున్నారు నా యాత్రలో
Evarunnaaru Naa Yaathralo
నీవే యేసయ్యా ఆనందము
Neeve Yesayyaa Aanandamu
నీవే యేసయ్యా ఆశ్రయము
Neeve Yesayyaa Aashrayamu
ఎన్నిక లేని నన్ను నీవు - ఎన్నిక చేసితివే
ఏదరి కానక తిరిగిన నన్ను - నీదరి చేర్చితివే
Cha|| Ennika Leni Nannu Neevu - Ennika Chesithive
నీదరి చేర్చితివే ఎవరు
Edari Kaanaka Thirigina Nannu - Needari Cherchithive
శోధనలో వేదనలో - కుమిలి నేనుండగా
Needari Cherchithive Evaru
నాదరి చేరి నన్నాదరించి నన్నిల బ్రోచితివే
నన్నిల బ్రోచితివే ||ఎవరు||
Cha|| Shodhanalo Vedanalo - Kumili Nenundagaa
Naadari Cheri Nannaadarinchi Nannila Brochithive
Nannila Brochithive ||Evaru||