ఎవరు క్రీస్తు వైపు

Evaru Kreesthu Vaipu

Telugu by టి.గురవయ్య • andhra-kraisthava-keerthanalu

ఎవరు క్రీస్తు వైపు నున్నారు - ఎవ రేసుని వారు - రాజౌ = దివ్య యేసు

Evaru Kreesthu Vaipu Nunnaaru - Eva Resuni Vaaru - Raajau = Divya Yesu

ప్రభుని కొరకై - యెవరు సేవ చేయుచు నుందు ||రెవరు||

Prabhuni Korakai - Yevaru Seva Cheyuchu Nundu ||Revaru||

1. నాశనం బగు నాత్మల కెల్ల - నాశ్రయ రక్షక్షుందౌ - క్రీస్తు = యేసును

1. Naashanan Bagu Naathmala Kella - Naashraya Rakshakshundau - Kreesthu = Yesunu

లోకమును - విసర్జించి సేవంజేయ ||నెవరు||

Lokamunu - Visarjinchi Sevanjeya ||Nevaru||

2. లయము గాని యేసు శక్తియే - జయము పొందును - ఆయన = ప్రియమౌ

2. Layamu Gaani Yesu Shakthiye - Jayamu Pondunu - Aayana = Priyamau

సైన్యమందుం - సయితాను నెదిరించి గెలువ ||నెవరు||

Sainyamandun - Sayithaanu Nedirinchi Geluva ||Nevaru||

3. మరణమందు గూడ మాకుం - గరుణం జూపిన యేసు నీ కొ = మరులమై

3. Maranamandu Gooda Maakun - Garunan Joopina Yesu Nee Ko = Marulamai

మేమందజము నీ - దరికిం జేరి యున్నాము || ఎవరు||

Memandajamu Nee - Darikin Jeri Yunnaamu || Evaru||

Related Telugu Christian Songs