ఎవరు భాగ్యవంతు లౌదు
Evaru Bhaagyavanthu Laudu
ఎవరు భాగ్యవంతు లౌదు - *రవని లోపల = మోక్ష - *వివరమైన క్రీస్తు
Evaru Bhaagyavanthu Laudu - *Ravani Lopala = Moksha - *Vivaramaina Kreesthu
బోధ - చెవులొగ్గి వినువారికన్న ||నెవరు||
Bodha - Chevuloggi Vinuvaarikanna ||Nevaru||
1 భూమిపైన. 2స్పష్టమై.
1 Bhoomipaina. 2Spashtamai.
1... "కవులు లాభ *మరసి చేయు - కపట మంత్రముల్ = విధులు - *దవులం
1... "Kavulu Laabha *Marasi Cheyu - Kapata Manthramul = Vidhulu - *Davulan
బోవం దరిమి యేసు - “తత్వముంగొనువారికన్న ||నెవరు||
Bovan Darimi Yesu - “Thathvamunggonuvaarikanna ||Nevaru||
2. దీనమానసుల కిట్టి “యుప - దేశ మిచ్చెను = దివ్య - మైన మోక్ష రాజ్యము
2. Deenamaanasula Kitti “Yupa - Desha Michchenu = Divya - Maina Moksha Raajyamu
వారి దౌనటంచు - ప్రభువు తెల్పె ||నెవరు||
Vaari Daunatanchu - Prabhuvu Thelpe ||Nevaru||
3. "వృజినములకై దుఃఖించెడి - సుజను లెవ్వరో = వారు - నిజముగ నోదార్పుం
3. "Vrujinamulakai Duhkhinchedi - Sujanu Levvaro = Vaaru - Nijamuga Nodaarpun
బొంది నిత్య "సంతోషితు లని తెల్చె ||నెవరు||
Bondi Nithya "Santhoshithu Lani Thelche ||Nevaru||
4. శాంతి నీతికకుణల యందా - సక్తిగల వారు = భూస్వతంత్రులై పరి తృప్తినొంది
4. Shaanthi Neethikakunala Yandaa - Sakthigala Vaaru = Bhoosvathanthrulai Pari Thrupthinondi
- దయం బడసెద రని ప్రభువు తెల్పె ||నెవరు||
- Dayan Badaseda Rani Prabhuvu Thelpe ||Nevaru||
5... పరిశుద్ధ హృదయులు "పరా - త్పరునిం జూతురు = సర్వ - నరుల
5... Parishuddha Hrudayulu "Paraa - Thparunin Joothuru = Sarva - Narula
సమాధానపరచు - నరులె పరమ జనకుని సుతులు ||నెవరు||
Samaadhaanaparachu - Narule Parama Janakuni Suthulu ||Nevaru||
6. _ నీతికొర కాపద నొందెడి - నిశ్చ లాత్ములు = వారు - “ఖ్యాతిగం బర లోక
6. _ Neethikora Kaapada Nondedi - Nishcha Laathmulu = Vaaru - “Khyaathigan Bara Loka
రాజ్య - ఘన సౌఖ్యము లెల్లను *బడయుదురు ||ఎవరు||
Raajya - Ghana Saukhyamu Lellanu *Badayuduru ||Evaru||