ఎత్తైన కొండపైన

Etthaina Konda Paina

Telugu

ఎత్తైన కొండ పైన – ఏకాంతముగ చేరి

Etthaina Konda Paina – Ekaanthamuga Cheri

రూపాంతర అనుభవము పొంద

Roopaanthara Anubhavamu Ponda

ప్రార్థించు ఓ ప్రియుడా (2) ||ఎత్తైన||

Praardhinchu O Priyudaa (2) ||Etthaina||

క్రీస్తు యేసు వెంటను

Kreesthu Yesu Ventanu

కొండపైకి ఎక్కుము (2)

Kondapaiki Ekkumu (2)

సూర్యుని వలె ప్రకాశింప మోము

Sooryuni Vale Prakaashimpa Momu

వస్త్రము కాంతి వలెను (2)

Vasthramu Kaanthi Valenu (2)

వస్త్రము కాంతి వలెను... ||ఎత్తైన||

Vasthramu Kaanthi Valenu… ||Etthaina||

పరిశుద్ధ సన్నిధిలో

Parishuddha Sannidhilo

ప్రభువుతో మాట్లాడుము (2)

Prabhuvutho Maatlaadumu (2)

ప్రభువు తిరిగి మాట్లాడువరకు

Prabhuvu Thirigi Maatlaadu Varaku

ప్రార్థించి ధ్యానించుము (2)

Praardhinchi Dhyaaninchumu (2)

ప్రార్థించి ధ్యానించుము... ||ఎత్తైన||

Praardhinchi Dhyaaninchumu… ||Etthaina||

Related Telugu Christian Songs