ఎంతో సుందరమైనవి
Entho Sundaramainavi
ఎంతో సుందరమైనవి - ధర గిరులపై - నెంతో యందమైనవి = సంత
Entho Sundaramainavi - Dhara Girulapai - Nentho Yandamainavi = Santha
తంబుం బరమ - జనకు ప్రేమను దెల్ప - సంతస మందుచు - సరిగ బ్రకటన
Thambun Barama - Janaku Premanu Delpa - Santhasa Manduchu - Sariga Brakatana
జేయ = అంతటను బనిం బూని ప్రభున - త్యంతముగం బ్రక టించి వసుధ
Jeya = Anthatanu Banin Booni Prabhuna - Thyanthamugan Braka Tinchi Vasudha
న-నంత మగు శుభవార్తం జాటెడు - వింత యగు బోధకుల పాదము ||లెంతో!||
Na-Nantha Magu Shubhavaarthan Jaatedu - Vintha Yagu Bodhakula Paadamu ||Lentho!||
1. మందమతులగు వారలు - మూర్ధత్వంబు - నొందు నెల్ల జనంబులు =
1. Mandamathulagu Vaaralu - Moordhathvambu - Nondu Nella Janambulu =
వందుచుం గుందుచు - వన గిరి కందరము - లందు నున్న సకల -మౌ
Vanduchun Gunduchu - Vana Giri Kandaramu - Landu Nunna Sakala -Mau
మోటుజన మెరుంగం = పొందుగాం ప్రభు యే సొసంగెడు - సుందరం
Motujana Merunggan = Pondugaan Prabhu Ye Sosanggedu - Sundaran
బగు సత్య వాక్యం - బందుకొని చాటించుచుండెడు - అంద మగు బోధ
Bagu Sathya Vaakyan - Bandukoni Chaatinchuchundedu - Anda Magu Bodha
కుల పాదము||లెంతో||
Kula Paadamu||Lentho||
2. _మదిలోం ప్రభుని నమ్మిన - పాపుల నెల్లం - తుదిని మోక్ష పదమ్మున =
2. _Madilon Prabhuni Nammina - Paapula Nellan - Thudini Moksha Padammuna =
విదితమ్ముగాం జేర్చి - ప్రీతిం జూపున టంచు - ఇదిగో రమ్మని క్రీస్తు - పద
Vidithammugaan Jerchi - Preethin Joopuna Tanchu - Idigo Rammani Kreesthu - Pada
సన్నిధిని జేర్చ = సదయులై శుభవార్తమానము = ముదమునను మదిలోన నిడి
Sannidhini Jercha = Sadayulai Shubhavaarthamaanamu = Mudamunanu Madilona Nidi
కొని - పదిలముగం ప్రకటించుచుండెడి - విదితు లగు బోధకుల పాదము
Koni - Padilamugan Prakatinchuchundedi - Vidithu Lagu Bodhakula Paadamu
||లెంతో||
||Lentho||
౩. యేసు క్రీస్తు రారాజై - యున్నాండనుచు - భాసురంబుగం దెల్పుచు =
3. Yesu Kreesthu Raaraajai - Yunnaandanuchu - Bhaasurambugan Delpuchu =
వాసిగాం ప్రభు యేసు - వసుధ రక్షకుండనుచు - యీ సువార్తను జాటి
Vaasigaan Prabhu Yesu - Vasudha Rakshakundanuchu - Yee Suvaarthanu Jaati
యిచట నెమ్మదినొంద = దోసకారి జనంబు లందరి - కీ సుమంగళ వార్తం
Yichata Nemmadinonda = Dosakaari Janambu Landari - Kee Sumanggala Vaarthan
దెలుపుచు - దోస మంతయు. బాపు మన ప్రభు - యేసుం జూపెడు వారి
Delupuchu - Dosa Manthayu. Baapu Mana Prabhu - Yesun Joopedu Vaari
పాదము ||లెంతో!||
Paadamu ||Lentho!||