ఎంతో శృంగారమైనది
Entho Shrunggaaramainadi
ఎంతో శృంగార మైనది - యేసుని చరిత - మిది యెంతో వేడ్కై యున్నది
Entho Shrunggaara Mainadi - Yesuni Charitha - Midi Yentho Vedkai Yunnadi
- మోక్ష ప్రవేశ = మంతటం దేజో - వంతుండు క్రీస్తుండు - చెంతను దూతా
- Moksha Pravesha = Manthatan Dejo - Vanthundu Kreesthundu - Chenthanu Doothaa
- శ్రితజన పజ్జులు - వింతగ నుడువంగ - సంతత నవ్య వ - సంతము
- Shrithajana Pajjulu - Vinthaga Nuduvangga - Santhatha Navya Va - Santhamu
గల్గియ - నంతజీవ రస - వంతఫలోప వ - నాంతర ములు ద - త్రావ్యంత
Galgiya - Nanthajeeva Rasa - Vanthaphalopa Va - Naanthara Mulu Da - Thraavyantha
బునగల - పరమపురమునకు = సంతసమున జనె - జయశబ్దముతో ||ఎంతో||
Bunagala - Paramapuramunaku = Santhasamuna Jane - Jayashabdamutho ||Entho||
1. తెరచి మూయంగ రానట్టి - ద్వారములారా మీ - శిరము లెత్తుకొని యుండు
1. Therachi Mooyangga Raanatti - Dvaaramulaaraa Mee - Shiramu Leththukoni Yundu
డి - యనాదిగ నుండు - వర క వాటములారా మీరే - యెత్తంగం బడుండీ
Di - Yanaadiga Nundu - Vara Ka Vaatamulaaraa Meere - Yeththanggan Badundee
= సురచిన మహిమ - స్ఫురణలుగల మీ - దొరతన పరిశు-ద్ధుల కరు
= Surachina Mahima - Sphuranalugala Mee - Dorathana Parishu-Ddhula Karu
లగు భీ - కర దురితాత్ముల దురమునం జిదిపి య-పరిమిత బల జయ
Lagu Bhee - Kara Durithaathmula Duramunan Jidipi Ya-Parimitha Bala Jaya
- బిరుదాంకితు దై - చిరముగ నూతన - యెరుసలేమ పుర - పరి
- Birudaamkithu Dai - Chiramuga Noothana - Yerusalema Pura - Pari
పాలనం ద - త్పరుండై యిదిగో నెరవుగ వచ్చెను - నిజ భక్తులతో ||ఎంతో||
Paalanan Da - Thparundai Yidigo Neravuga Vachchenu - Nija Bhakthulatho ||Entho||
2. సుందర మందానిలమందు-జీవ సంజీవా-నందసౌఖ్య ప్రదమై యుండ
2. Sundara Mandaanilamandu-Jeeva Sanjeevaa-Nandasaukhya Pradamai Yunda
- రేబగ లంటని - మందిర వాసులప్పుడు - జయజయశబ్దములం = బొందుగం
- Rebaga Lantani - Mandira Vaasulappudu - Jayajayashabdamulan = Bondugan
గ్రీస్తుని - పొగడుచుం బాడుచు - నందఱు పరమా - నందంబునం జె -
Greesthuni - Pogaduchun Baaduchu - Nandaru Paramaa - Nandambunan Je -
న్నొంది తనందరి - కిందగు రాజుగ - వందనములు తగ - వరుస నొనర్చుచు
Nnondi Thanandari - Kindagu Raajuga - Vandanamulu Thaga - Varusa Nonarchuchu
- నందముగా ప్రభుం - జెందిన భక్తుల-బృందములకుం దగు - విందు
- Nandamugaa Prabhun - Jendina Bhakthula-Brundamulakum Dagu - Vindu
లొనర్చిరి = పొందిక కలిగెను - భూమికి ముక్తికి ||ఎంతో||
Lonarchiri = Pondika Kaligenu - Bhoomiki Mukthiki ||Entho||
3. ములపైం బెట్టి-కళ లీను ధవళ వస్త్రములు-గట్టంగ నిచ్చి = చెలువుగ
3. Mulapaim Betti-Kala Leenu Dhavala Vasthramulu-Gattanga Nichchi = Cheluvuga
మరి వా -రల చేతుల లో- పల విజయార్ధపు - బర్ణము లొసంగి స- కల
Mari Vaa -Rala Chethula Lo- Pala Vijayaardhapu - Barnamu Losanggi Sa- Kala
దూతలు భ - క్తులతో గూడి వి - మల పీఠము ముం -గల నిలువంబడి -
Doothalu Bha - Kthulatho Goodi Vi - Mala Peethamu Mun -Gala Niluvambadi -
పాలువగం దమ దే - వునకును గ్రీస్తున - కెలమిని స్తోత్రము - బలఘన
Paaluvagam Dama De - Vunakunu Greesthuna - Kelamini Sthothramu - Balaghana
మనిశము = కలుగును గాకని - పలికి నుతించిరి ||ఎంతో||
Manishamu = Kalugunu Gaakani - Paliki Nuthinchiri ||Entho||
4. పరిశుద్ధవంతు లప్పుడు - శాశ్వతానంద - భరితులై వీణెలు ధరియించి -
4. Parishuddhavanthu Lappudu - Shaashvathaananda - Bharithulai Veenelu Dhariyinchi -
పాటులు బాడుచును - గురురాయండైన తమ ప్రభుని - గుణములు వర్ణించి
Paatulu Baaduchunu - Gururaayandaina Thama Prabhuni - Gunamulu Varninchi
= కరుణను నీ ర - క్తముచే మము నం - దటి ధరణింగల - నరవంశస్థుల
= Karunanu Nee Ra - Kthamuche Mamu Nan - Dati Dharaninggala - Naravanshasthula
- తరములలో నుం - డరుదుగ దేవుని - కొఱకుంగదా మముం - గొనియుంటిని
- Tharamulalo Nun - Daruduga Devuni - Korakungadaa Mamun - Goniyuntini
యని - మురువుగ నింక దే - వుని - కొఱకుంగదా మముం - గొని
Yani - Muruvuga Ningka De - Vuni - Korakungadaa Mamun - Goni
యుంటిని యని - మురువుగ నింక దే - వుని సముఖంబున - దొరలను
Yuntini Yani - Muruvuga Ningka De - Vuni Samukhambuna - Doralanu
నర్చుక వరులం జేసితివి = ధర నేలుదు మింక - సరియని మ్రొక్కిరి ||ఎంతో||
Narchuka Varulan Jesithivi = Dhara Neludu Mingka - Sariyani Mrokkiri ||Entho||