ఎంతో రమ్యంబైనది

Entho Ramyambainadi

Telugu by ఎం. ఆనందము • andhra-kraisthava-keerthanalu

ఎంతో రమ్యంబైనది భూతలమందు - ఎంతో మాన్యంబైనది = చెంత జేరి

Entho Ramyambainadi Bhoothalamandu - Entho Maanyambainadi = Chentha Jeri

యేసు వింత పాదాబ్దముల - సంతసంబున పూజసల్లు క్రైస్తవ గృహము ఎంతో

Yesu Vintha Paadaabdamula - Santhasambuna Poojasallu Kraisthava Gruhamu Entho

1. పిల్ల మొక్కలై - బల్లల చుట్టు - ఎల్లప్పుడు ఆడుచున్ = నుల్లమందున

1. Pilla Mokkalai - Ballala Chuttu - Ellappudu Aaduchun = Nullamanduna

యేసు చల్లని వాక్యంబున్ - నెల్ల వేళల దలచి నుండుచుండెడి గృహము

Yesu Challani Vaakyambun - Nella Velala Dalachi Nunduchundedi Gruhamu

2. _ తల్లిదండ్రు లైక్యత - దనరుచునుండి - దాక్షిణ్య నిధుల జిల్కి = ఎల్లప్రేమామృత

2. _ Thallidandru Laikyatha - Danaruchunundi - Daakshinya Nidhula Jilki = Ellapremaamrutha

మెల్ల వారల కొసగి - కల్లోలములు వీడి - నుల్లసిల్లెడి గృహము ||ఎంతో||

Mella Vaarala Kosagi - Kallolamulu Veedi - Nullasilledi Gruhamu ||Entho||

3. _ పొరుగువారల మైత్రిని - పొందుగ గోరి - పొలుపారు నీతిన్ దనరు =

3. _ Poruguvaarala Maithrini - Ponduga Gori - Polupaaru Neethin Danaru =

నురుతరనాత్మ వరముల పైని గురిపించు- వరదాత యేసున్ - ప్రార్థించు

Nurutharanaathma Varamula Paini Guripinchu- Varadaatha Yesun - Praarthinchu

గృహము ||ఎంతో||

Gruhamu ||Entho||

4. _శోధనల నన్నింటిని సర్వదా - శోభిల్లు విశ్వాసమున్ - మోద మొందగ

4. _Shodhanala Nannintini Sarvadaa - Shobhillu Vishvaasamun - Moda Mondaga

యేసునాధు నందున నిల్పి సాదరంబుగ సాక్ష్యమిడెడు క్రైస్తవ గృహము || ఎంతో

Yesunaadhu Nanduna Nilpi Saadarambuga Saakshyamidedu Kraisthava Gruhamu || Entho

5. వ్యర్థ ఖర్చుల మానుచు- వర్ధిల్లు కొలది సర్దుకొని జీవించుచున్ = వృద్ధి

5. Vyartha Kharchula Maanuchu- Vardhillu Koladi Sardukoni Jeevinchuchun = Vruddhi

నొందెడు వేళ శ్రద్ధాభక్తులతో డా - ఇద్ధరిత్రిని దచశమభాగ మొసగెడు గృపము

Nondedu Vela Shraddhaabhakthulatho Daa - Iddharithrini Dachashamabhaaga Mosagedu Grupamu

ఎంతో!

Entho!

Related Telugu Christian Songs