ఎంతో దుఃఖముం బొందితివా
Entho Duhkhamun Bondithivaa
ఎంతో దుఃఖముం బొందితివా - నాకొర కెంతో - దుఃఖము పొంది తివా =
Entho Duhkhamun Bondithivaa - Naakora Kentho - Duhkhamu Pondi Thivaa =
యెంతో దుఃఖము నీకు - ఎంతో చింతయు నీకు - ఎంతో దిగులయ్యా నాకు
Yentho Duhkhamu Neeku - Entho Chinthayu Neeku - Entho Digulayyaa Naaku
- ఆ - పొంతి పిలాతు యూ - దులు నీకుం బెట్టిన - శ్రమలను దలపోయం
- Aa - Ponthi Pilaathu Yoo - Dulu Neekun Bettina - Shramalanu Dalapoyan
గా ||నెంతో||
Gaa ||Nentho||
1... వచ్చిరి యూదులు - ముచ్చట లాడుచు - నెచ్చట వాండనుచు = నిన్ను -
1... Vachchiri Yoodulu - Muchchata Laaduchu - Nechchata Vaandanuchu = Ninnu -
మచ్చరముతో వారి - యిచ్చ వచ్చినట్లు - కొట్టి దూషించినారా యెంతో!
Machcharamutho Vaari - Yichcha Vachchinatlu - Kotti Dooshinchinaaraa Yentho!
2... సుందరమగు దేహ - మందున దెబ్బలు - గ్రంధులు గట్టినవా = నీవు -
2... Sundaramagu Deha - Manduna Debbalu - Grandhulu Gattinavaa = Neevu -
పొందిన బాధ నా - డెందము తలంపనా - నందములే దాయెను ఎంతో!
Pondina Baadha Naa - Dendamu Thalampanaa - Nandamule Daayenu Entho!
8. _ కొట్టుకొట్టుమని - తిట్టికేల్ దట్టిని - న్నట్టిట్టు నెట్టచును = వారు -
8. _ Kottukottumani - Thittikel Dattini - Nnattittu Nettachunu = Vaaru -
పెట్టుశ్రమలు తుద - మట్టున కోర్చియుం - బెట్టితివా ప్రాణము ||నెంతో||
Pettushramalu Thuda - Mattuna Korchiyun - Bettithivaa Praanamu ||Nentho||
4. నెపముం బెట్టుచుం దిట్టి - యపహసించుచు యూద - చపలులు గొట్టి
4. Nepamun Bettuchun Ditti - Yapahasinchuchu Yooda - Chapalulu Gotti
నారా = నా - యపరాధములకు నా - పదలను బొంది నీ - కృప నాకుం
Naaraa = Naa - Yaparaadhamulaku Naa - Padalanu Bondi Nee - Krupa Naakun
జూపినావా ||యెంతో||
Joopinaavaa ||Yentho||
5. _ చక్కని నా యేసు - మిక్కిలి బాధ నీ - కెక్కువ గలిగె నయ్యా = ఆహా -
5. _ Chakkani Naa Yesu - Mikkili Baadha Nee - Kekkuva Galige Nayyaa = Aahaa -
యొక్క దుష్టుండీటె - ప్రక్కను గ్రుచ్చి తన - యక్కస దీర్చుకొనెనా|| యెంతో!
Yokka Dushtundeete - Prakkanu Gruchchi Thana - Yakkasa Deerchukonenaa|| Yentho!
6. _ అన్నదమ్ములైన - అక్క సెల్లెం డైనం - కన్న పిత్రాదు లైన = నన్ను - ఎన్నం
6. _ Annadammulaina - Akka Sellen Dainan - Kanna Pithraadu Laina = Nannu - Ennan
డైనం బ్రేమించలే రైరి నా - యన్నా ప్రేమించినావా ||యెంతో||
Dainan Breminchale Rairi Naa - Yannaa Preminchinaavaa ||Yentho||