ఎంత ప్రేమ

Entha Prema

Telugu • andhra-kraisthava-keerthanalu

ఎంత ప్రేమ యెంత ప్రేమ యెంత ప్రేమయో - దేవుడెంత

Entha Prema Yentha Prema Yentha Premayo - Devudentha

గొప్ప ప్రేమయై వెలుంగుచుండునే ||ఎంత||

Goppa Premayai Velunguchundune ||Entha||

1. ఎంత లోతు ఎంత నిడివి యెంత విరివయో - దాని = నింత యంతయని

1. Entha Lothu Entha Nidivi Yentha Virivayo - Daani = Nintha Yanthayani

వచించు మనుజుండు దేవ్వడు ||ఎంత||

Vachinchu Manujundu Devvadu ||Entha||

2. మనమున దలపోయ నూహకంద దెంతయున్ - దాని = జనువుగ

2. Manamuna Dalapoya Noohakanda Denthayun - Daani = Januvuga

జగమందు బొగడ మాట లందవే ||ఎంత||

Jagamandu Bogada Maata Landave ||Entha||

3. దేవదూతలైన దానిని బాడలేరట - ఇంక = దేవుడే తన సుతు నొసంగి

3. Devadoothalaina Daanini Baadalerata - Inka = Devude Thana Suthu Nosangi

ఇంత యది యనెన్ ||ఎంత||

Intha Yadi Yanen ||Entha||

4. ఇంత గొప్ప ప్రేమ బాప నూరకుండునే - ప్రభు = జెంతజేరి సంత

4. Intha Goppa Prema Baapa Noorakundune - Prabhu = Jenthajeri Santha

తంబు ప్రీతి జేసెదన్ ||ఎంత||

Thambu Preethi Jesedan ||Entha||

Related Telugu Christian Songs