ఎంత గొప్ప బొబ్బ
Entha Goppa Bobba
ఎంత గొప్ప బొబ్బ పుట్టెను - దానితో రక్షణ మంతయును సమాప్త మాయెను
Entha Goppa Bobba Puttenu - Daanitho Rakshana Manthayunu Samaaptha Maayenu
= ఎంత గొప్ప బొబ్బ పుట్టెను - యేసునకుం కల్వరి మెట్టను - సంతసముతో
= Entha Goppa Bobba Puttenu - Yesunakun Kalvari Mettanu - Santhasamutho
సిల్వం గొట్టంగ ఆ నూర్యుం డంధకారమాయెను || ఎంత||
Silvan Gottangga Aa Nooryun Dandhakaaramaayenu || Entha||
మాయెను.
Maayenu.
ఏ
E
1. గలిబిలి గలిగె నొకప్పుడు - శిన్యారు బాబెలు కట్టడము కట్టునప్పుడు =
1. Galibili Galige Nokappudu - Shinyaaru Baabelu Kattadamu Kattunappudu =
పలుకు భాషయు నొక్క టైనను - పలువిధములగు భాషలాయెను -
Paluku Bhaashayu Nokka Tainanu - Paluvidhamulagu Bhaashalaayenu -
నలుదెసలకును జనులు పోయిరి - కలువరి పై కలిసికొనిరి యెంత!
Naludesalakunu Janulu Poyiri - Kaluvari Pai Kalisikoniri Yentha!
2. _ పావనుండగు ప్రభువు మనకొరకై - యా సిలువమింద చావునాందెడు
2. _ Paavanundagu Prabhuvu Manakorakai - Yaa Siluvaminda Chaavunaandedu
సమయమందున = దేవుండా నా దేవుండా నన్నేల చెయివిడిచితివి యనియా -
Samayamanduna = Devundaa Naa Devundaa Nannela Cheyividichithivi Yaniyaa -
రావముగ మొఅబెట్టెను యె - హోవయను దన తండ్రితోను || ఎంత||
Raavamuga Moabettenu Ye - Hovayanu Dana Thandrithonu || Entha||
3. _ అందు దిమిరము క్రమ్ము గడియయ్యె - నా నీతి సూర్యుని నంత చుట్టెను
3. _ Andu Dimiramu Krammu Gadiyayye - Naa Neethi Sooryuni Nantha Chuttenu
బంధకంబులు = నిందవాయువు లెన్నో వీచెను - కందు యేసుని యావరించెను
Bandhakambulu = Nindavaayuvu Lenno Veechenu - Kandu Yesuni Yaavarinchenu
- పందెముగ నొక కాటువేసెను - పాత సర్పము ప్రభువు యేసును ||ఎంత||
- Pandemuga Noka Kaatuvesenu - Paatha Sarpamu Prabhuvu Yesunu ||Entha||
4. _ శాంతమాయె నటంచుం బలుకుచును - ఆ రక్షకుండు తన - స్వంత విలువగు
4. _ Shaanthamaaye Natanchun Balukuchunu - Aa Rakshakundu Thana - Svantha Viluvagu
బాణమును వీడెన్ = ఇంతలో నొక భటుండు తనదగు - నీటెతోం ప్రభు
Baanamunu Veeden = Inthalo Noka Bhatundu Thanadagu - Neetethon Prabhu
ప్రక్కం బొడువంగ - చెంతంజేరెడి పాపులను ర - క్షించు రక్తపు ధారం గారెను
Prakkan Boduvangga - Chenthanjeredi Paapulanu Ra - Kshinchu Rakthapu Dhaaran Gaarenu
||ఎంత||
||Entha||