ఎన్నెన్నో మేళ్లను

Ennenno Mellanu

Telugu • hosanna-ministries

ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను

Pallavi|| Ennenno Mellanu Anubhavinchina Nenu

ఏమని ఎన్నని వివరించగలను

Emani Ennani Vivarinchagalanu

యుగయుగాలలో ఎన్నెన్నో - అనుభవించవలసిన నేను

Yugayugaalalo Ennenno - Anubhavinchavalasina Nenu

ఆపౌరత్వము కొరకే పోరాడుచున్నాను

Aapaurathvamu Korake Poraaduchunnaanu

స్వార్ధప్రియులు కానరాని - వెయ్యేండ్ల పాలనలో

స్వస్థబుద్ది గలవారే - నివసించే రాజ్యమది

Cha|| Svaardhapriyulu Kaanaraani - Veyyendla Paalanalo

స్థాపించునే అతిత్వరలో - నా యేసు ఆ రాజ్యమును

Svasthabuddi Galavaare - Nivasinche Raajyamadi

చిత్తశుద్ధి గలవారే - పరిపాలించే రాజ్యమది

Sthaapinchune Athithvaralo - Naa Yesu Aa Raajyamunu

||ఎన్నెన్నో||

Chiththashuddhi Galavaare - Paripaalinche Raajyamadi

భూనివాసులందరిలో - గొర్రెపిల్ల రక్తముతో

||Ennenno||

కొనబడినవారున్న - పరిశుద్ధుల రాజ్యమది

క్రీస్తుయేసు మూలరాయియై - అమూల్యమైన రాళ్ళమై

Cha|| Bhoonivaasulandarilo - Gorrepilla Rakthamutho

ఆయనపై అమర్దబడుచు - వృద్ధినొందుచు సాగెదము

Konabadinavaarunna - Parishuddhula Raajyamadi

||ఎన్నెన్నో||

Kreesthuyesu Moolaraayiyai - Amoolyamaina Raallamai

Aayanapai Amardabaduchu - Vruddhinonduchu Saagedamu

||Ennenno||

Related Telugu Christian Songs