ఎన్నని చెప్పెదను యేసయ్యా

Ennani Cheppedanu Yesayyaa

Telugu

ఎన్నని చెప్పెదను యేసయ్యా

Ennani Cheppedanu Yesayyaa

నా పట్ల నీవు చేసిన మేలులన్

Naa Patla Neevu Chesina Melulan

ఎంతని వివరింతు యేసయ్యా

Enthani Vivarinthu Yesayyaa

నాపైన నీవు చూపిన ప్రేమను (2)

Naapaina Neevu Choopina Premanu (2)

అసంఖ్యాక మేలులతో అత్యధిక ప్రేమతో (2)

Asankhyaaka Melulatho Athyadhika Prematho (2)

బ్రోచి కాయుచుంటివి నీ కంటిపాపలా (2)

Brochi Kaayuchuntivi Nee Kantipaapalaa (2)

వందనమయ్యా యేసయ్యా నీకే వందనం (4)

Vandanamayyaa Yesayyaa Neeke Vandanam (4)

1. నీ సెలవు లేకున్నా పీల్చలేను గాలిని

1. Nee Selavu Lekunnaa Peelchalenu Gaalini

నీ కృప లేకున్నా తినలేను ఆహారం (2)

Nee Krupa Lekunnaa Thinalenu Aahaaram (2)

నీ కరుణ లేకున్నా నిద్రించి లేవలేను (2)

Nee Karuna Lekunnaa Nidrinchi Levalenu (2)

నీ సాయం లేకున్నా ఒక్క అడుగు వేయలేను (2)

Nee Saayam Lekunnaa Okka Adugu Veyalenu (2)

వందనమయ్యా యేసయ్యా నీకే వందనం (4) ||ఎన్నని||

Vandanamayyaa Yesayyaa Neeke Vandanam (4) ||Ennani||

2. నీవు సాయం చేయని సమయం ఏదైనా ఉందేమో అని

2. Neevu Saayam Cheyani Samayam Edainaa Undemo Ani

ఎంత వెదకినా గానీ లేనే లేదు ఒక్క క్షణం (2)

Entha Vedakinaa Gaani Lene Ledu Okka Kshanam (2)

ఇంత ప్రేమ నాపై చూపిన నీ కొరకే జీవిస్తూ (2)

Intha Prema Naapai Choopina Nee Korake Jeevisthoo (2)

చాలిస్తా ఈ తనువు నీ దివ్య సేవలో (2)

Chaalisthaa Ee Thanuvu Nee Divya Sevalo (2)

వందనమయ్యా యేసయ్యా నీకే వందనం (4) ||ఎన్నని||

Vandanamayyaa Yesayyaa Neeke Vandanam (4) ||Ennani||

Related Telugu Christian Songs