ఎన్నండు గాంచెదమో

Ennandu Gaanchedamo

Telugu by గొల్లపల్లి నతానియేలు • andhra-kraisthava-keerthanalu

ఎన్నండు గాంచెదమో - యేసుని - నెన్నండు గాంచెదమో = యొన్నండు

Ennandu Gaanchedamo - Yesuni - Nennandu Gaanchedamo = Yonnandu

జూతుము - కన్నె కుమారుని - సన్నుతి జేయుచును ||నెన్నందు||

Joothumu - Kanne Kumaaruni - Sannuthi Jeyuchunu ||Nennandu||

1... అంధుల గాచె నంట - యెహోవా - నందనుం డితండౌనట = పొందుగం

1... Andhula Gaache Nanta - Yehovaa - Nandanun Dithandaunata = Pondugan

బాపాత్ములకొర - కై తన - ప్రాణము విడిచెనంట ||యెన్నండు||

Baapaathmulakora - Kai Thana - Praanamu Vidichenanta ||Yennandu||

2. వేసిరి సిలువనంట - క్రీస్తుని - జేసిరి హేళనంట = డాసిరి యూదులంట -

2. Vesiri Siluvananta - Kreesthuni - Jesiri Helananta = Daasiri Yoodulanta -

బల్లెము - దూసిరి ప్రక్క్మనంట ||యెన్నండు||

Ballemu - Doosiri Prakkmananta ||Yennandu||

3... చిందెను రక్తమంట - పరమ - సంధులు దెల్బెనంట = నిందల కోర్చె నం

3... Chindenu Rakthamanta - Parama - Sandhulu Delbenanta = Nindala Korche Nan

ట - మన దగు - నేరము గాచెనంట ||యెన్నండు||

Ta - Mana Dagu - Neramu Gaachenanta ||Yennandu||

4 ఆపద కోర్చెనంట - పాపపు - మోపులు మోసెనంట = కోపము మాన్సెనం

4 Aapada Korchenanta - Paapapu - Mopulu Mosenanta = Kopamu Maansenan

ట - యెహోవా - కొడుకై వెలసెనంట ||యెన్నండు||

Ta - Yehovaa - Kodukai Velasenanta ||Yennandu||

5. _ అక్షయుం డితందెనంట - జగతికి - రక్షకుం డాయెనంట = దీక్షగ నమ్మిన

5. _ Akshayun Dithandenanta - Jagathiki - Rakshakun Daayenanta = Deekshaga Nammina

నరులం - దరికి ని - రీక్షణ దేవుండంట ||యెన్నండు||

Narulan - Dariki Ni - Reekshana Devundanta ||Yennandu||

Related Telugu Christian Songs