ఎన్నడు నెడంబాయ

Ennadu Nedambaaya

Telugu by వులిపాక జగన్నాధము • andhra-kraisthava-keerthanalu

ఎన్నడు నెడంబాయ - నే కొలంది విడనాండ - ననిన తండ్రి - నిరత -

Ennadu Nedambaaya - Ne Kolandi Vidanaanda - Nanina Thandri - Niratha -

మన్ని బాధలయందు - నన్ని దుఃఖములందు - నన్ను బ్రోచు ॥ఎన్నడు॥

Manni Baadhalayandu - Nanni Duhkhamulandu - Nannu Brochu ॥Ennadu॥

1. పాపుల రక్షింప - బ్రాణమిచ్చిన యేసు - బ్రతికి యుండు - తన -

1. Paapula Rakshimpa - Braanamichchina Yesu - Brathiki Yundu - Thana -

ప్రాపు గోరినవారి - భారము తా మోసి - ప్రాపయి యుండు ॥ఎన్నడు॥

Praapu Gorinavaari - Bhaaramu Thaa Mosi - Praapayi Yundu ॥Ennadu॥

2. ఎల్ల కాలంబుల - నేకరీతిగ నుండు - యేసునాధుం - డాతం - డెల్ల

2. Ella Kaalambula - Nekareethiga Nundu - Yesunaadhun - Daathan - Della

విశ్వాసుల - నెల్ల - వేళలం దలంచి - యేలుచుండు ॥ఎన్నడు॥

Vishvaasula - Nella - Velalan Dalanchi - Yeluchundu ॥Ennadu॥

3. తనవారి యక్కణిలు - తానెటిగి యున్నాండు - తప్పకుండ - నాతం డెనలేని

3. Thanavaari Yakkanilu - Thaanetigi Yunnaandu - Thappakunda - Naathan Denaleni

దయంబూని - వినువారి మనవులు - వేడ్మమిజ ॥ఎన్నడు॥

Dayambooni - Vinuvaari Manavulu - Vedmamija ॥Ennadu॥

Related Telugu Christian Songs