ఎందుంబోయెదవో హా ప్రభురాయ

Endumboyedavo Haa Prabhuraaya

Telugu by రావూరి రంగయ్య • andhra-kraisthava-keerthanalu

ఎందుంబోయెదవో - హా ప్రభురాయ ఎందుంబోయెదవో = ఎందుం

Endumboyedavo - Haa Prabhuraaya Endumboyedavo = Endun

బోయెదవయ్య - యీ దుర్మానవశ్రేణి - బొందందగిన భరంబుం బూని రక్షక

Boyedavayya - Yee Durmaanavashreni - Bondandagina Bharambun Booni Rakshaka

నీవు || ఎందు||

Neevu || Endu||

1. వడగాలిలోను - నీ నెమ్మోము - వాడికందంగను - నొడలం జెమటయు

1. Vadagaalilonu - Nee Nemmomu - Vaadikandangganu - Nodalan Jematayu

నీరు - నొడిసివర దయై పార - నడుగులు తడంబడ - నయ్యా యిప్పుడు

Neeru - Nodisivara Dayai Paara - Nadugulu Thadambada - Nayyaa Yippudu

నీవు || ఎందు||

Neevu || Endu||

2. మూయపుపై సిలువ శత్రు స - మూహముల్‌ నదువం = కాపు ప్రచందమౌ

2. Mooyapupai Siluva Shathru Sa - Moohamul Naduvan = Kaapu Prachandamau

కారెండ కాయంగ - నేపున నా పాప - మి పాటు పెట్టంగ ఎందు!

Kaarenda Kaayangga - Nepuna Naa Paapa - Mi Paatu Pettangga Endu!

గే

Ge

8. _ విరువు గట్టివియో - జనుల రక్షించు - బిరుదలయ్యవియో = పరమ

8. _ Viruvu Gattiviyo - Janula Rakshinchu - Birudalayyaviyo = Parama

రక్షకుండా నా - పాపబంధము లవియో - పరిశోదించెడి వారి -

Rakshakundaa Naa - Paapabandhamu Laviyo - Parishodinchedi Vaari -

పట్టుకొమ్మలవియో ||ఎందు||

Pattukommalaviyo ||Endu||

4 ఆకాశమందు - దూతలు కొల్వ - నతితేజ మొందు = ప్రాకటమైన నీ

4 Aakaashamandu - Doothalu Kolva - Nathitheja Mondu = Praakatamaina Nee

సదముల్‌ పగులురాల - తాంకునంబగిలి ర -క్త ధారలొల్మంగను 11నెందు||

Sadamul Paguluraala - Thaangkunambagili Ra -Ktha Dhaaralolmangganu 11Nendu||

5. _ పరమందుంగల్లు - పరిమళముచేం - బసమించి వెల్లు = చిరమౌ దేహమునకు

5. _ Paramandunggallu - Parimalamuchen - Basaminchi Vellu = Chiramau Dehamunaku

నా - యెరుష లేమను నట్టి - పురములోపలి మన్ను - పూత మయ్యెనా

Naa - Yerusha Lemanu Natti - Puramulopali Mannu - Pootha Mayyenaa

ప్రభువా ||ఎందు||

Prabhuvaa ||Endu||

6. ఒక పాలివెతలా - రవ్వంతైన - సుకరమౌ స్థితులా = యకటా చెదరి గుండె -

6. Oka Paalivethalaa - Ravvanthaina - Sukaramau Sthithulaa = Yakataa Chedari Gunde -

లదరి రుుల్‌ యుల్‌మని - యొకటిం బొందక తాప - మొంది కుందునే కర్త

Ladari Ruul Yulmani - Yokatin Bondaka Thaapa - Mondi Kundune Kartha

|| ఎందు!

|| Endu!

Related Telugu Christian Songs