ఎందుకు మరచితివి యేసుని
Enduku Marachithivi Yesuni
ఎందుకు మజచితివి - యేసుని ప్రేమ - ఎందుకు మజచితివి = ఎందుకు
Enduku Majachithivi - Yesuni Prema - Enduku Majachithivi = Enduku
మజచితివి - పొందితివి నిందలు - సుందర మగునట్టి - సుఖమైన ప్రభు
Majachithivi - Pondithivi Nindalu - Sundara Magunatti - Sukhamaina Prabhu
పేమ ||నెందుకు||
Pema ||Nenduku||
1. . దేవగ్రంథము నీవు - చదువలేదా - భావమున దానిం గైకొనలేదా = సేవక
1. . Devagranthamu Neevu - Chaduvaledaa - Bhaavamuna Daanin Gaikonaledaa = Sevaka
వృత్తులు - సేయక పోతివి - చావరాని చావు - సంపాదించితి వయ్యో
Vruththulu - Seyaka Pothivi - Chaavaraani Chaavu - Sampaadinchithi Vayyo
|| ఎందుకు!
|| Enduku!
2. _ చిందెను రక్తము - సిలువపైనిం - పొందెను గష్టము - మేకుల పోట్ల =
2. _ Chindenu Rakthamu - Siluvapainin - Pondenu Gashtamu - Mekula Potla =
నెంద జెందజు కల్వ - రీమెట్టపై నతని - నిందించి చంపిరి - నిర్ణయులై
Nenda Jendaju Kalva - Reemettapai Nathani - Nindinchi Champiri - Nirnayulai
యకటా ||ఎందుకు||
Yakataa ||Enduku||
3. _ పాపేచ్చలోనుండి - మరలి వాని - థీ పాదములు బట్టుము ప్రార్థించుము
3. _ Paapechchalonundi - Marali Vaani - Thee Paadamulu Battumu Praarthinchumu
= కాపాడుటకు దయతోం - గనిపెట్టి యున్నాండు - పాపి నీ విభుందైన -
= Kaapaadutaku Dayathon - Ganipetti Yunnaandu - Paapi Nee Vibhundaina -
ప్రభు మార్గమునం బొమ్ము || ఎందుకు!
Prabhu Maargamunan Bommu || Enduku!