ఎందుకని నేనంటే ఇంత ప్రేమ

Endukani Nenante Intha Prema

Telugu by జాషువా షేక్

ఎందుకని నేనంటే ఇంత ప్రేమ

Endukani Nenante Intha Prema

దేనికని నాపైన - ఇంత కరుణ

Denikani Naapaina - Intha Karuna

జడివాన లోయలో - ఎదురీత బాటలో

Jadivaana Loyalalo - Edureetha Baatalo

ఎన్నడూ వీడని - దైవమా యేసయ్య

Ennadoo Veedani - Daivamaa Yesayyaa

ఎందుకని నేనంటే ఇంత ప్రేమ

Endukani Nenante Intha Prema

దేనికని నాపైన - ఇంత కరుణ

Denikani Naapaina - Intha Karuna

1. ఆశ చూపే లోకం - గాయాలు రేపెనే

1. Aasha Choope Lokam - Gaayaalu Repene

గాలి వానై నాలో - నను కృంగదీసెనే

Gaali Vaanai Naalo - Nanu Krungadeesene

మాతృమూర్తి నీవై - లాలించె నన్నిలా

Maathrumoorthi Neevai - Laalinche Nannilaa

ఆదరించ సాగే - నీ ప్రేమ వెన్నెల

Aadarincha Saage - Nee Prema Vennela

క్షణమైనా యుగమైనా

Kshanamainaa Yugamainaa

నీ మమతే కనుపాపలా ||ఎందుకని||

Nee Mamathe Kanupaapalaa ||Endukani||

2. మోయలేని భారం - నీపైన మోపగా

2. Moyaleni Bhaaram - Neepaina Mopagaa

ఆరిపోదు దీపం - నీ చెంతనుండగా

Aaripodu Deepam - Nee Chenthanundagaa

ఎండమావియైనా - నీ ప్రేమ చాలుగా

Endamaaviyainaa - Nee Prema Chaalugaa

ఎంత దూరమైనా - నా తోడు నీవేగా

Entha Dooramainaa - Naa Thodu Neevegaa

కలనైనా ఇలనైనా

Kalanainaa Ilanainaa

నీ కృపలో కాపాడవా ||ఎందుకని||

Nee Krupalo Kaapaadavaa ||Endukani||

Related Telugu Christian Songs