ఎందు కే చింతించెదవు
Endu Ke Chinthinchedavu
ఎందు కే చింతించెదవు నా - డెందమా నీ కందమా = యిందాయక
Endu Ke Chinthinchedavu Naa - Dendamaa Nee Kandamaa = Yindaayaka
రక్షించినవాం - డింకను నిన్ను విడువంబోడు ॥ఎందుకే॥
Rakshinchinavaan - Dingkanu Ninnu Viduvambodu ॥Enduke॥
1. తొల్లి నీ వొనరించినట్టి - దోషమెంతో యరిసి చూడు - చెల్లచెదరై పజిచు
1. Tholli Nee Vonarinchinatti - Doshamentho Yarisi Choodu - Chellachedarai Pajichu
తరిని - చెయ్యి పట్టినాండు - అల్లుకొనిన నీ దుర్గుణము - లణంగం ద్రొక్కి
Tharini - Cheyyi Pattinaandu - Allukonina Nee Durgunamu - Lananggan Drokki
వేసినాయడు - తల్లడిల్లజేయు నీ శ-త్రువులం దరిమి ప్రోచినాండు = నల్లగా
Vesinaayadu - Thalladillajeyu Nee Sha-Thruvulan Darimi Prochinaandu = Nallagaa
దన్నాడా నేండు - వద్దు సందేహంబులు వీడు ॥ఎందుకే॥
Dannaadaa Nendu - Vaddu Sandehambulu Veedu ॥Enduke॥
2. తల యెత్తరాని చోటం - గళ లిచ్చి నిలిపినాండు-పలుమారు నీ యక్మజలు
2. Thala Yeththaraani Chotan - Gala Lichchi Nilipinaandu-Palumaaru Nee Yakmajalu
= తెలిసి యందిచ్చినాండు - బలహీన మపుడు నీకు ని - ర్భయ మియ్య
= Thelisi Yandichchinaandu - Balaheena Mapudu Neeku Ni - Rbhaya Miyya
వచ్చెడు వాండు - పలు విధంబు లగు బాధలం - బారం దోలివేసినాయడు =
Vachchedu Vaandu - Palu Vidhambu Lagu Baadhalan - Baaran Dolivesinaayadu =
నెల విప్పుడు లేదన్నాండా - నీతో నింక సరి యన్నాండా ॥ఎందుకే॥
Nela Vippudu Ledannaandaa - Neetho Ningka Sari Yannaandaa ॥Enduke॥
3. ఒక్కనీ తల వెండ్రుక యెన - నూడిపడ దని చెప్పెడు వాండు - దిక్కు నీకిక
3. Okkanee Thala Vendruka Yena - Noodipada Dani Cheppedu Vaandu - Dikku Neekika
నేనే యని తన - దివ్య వాక్కులం దెలిపెడు వాండు - చిక్కు లను బెట్టెడు
Nene Yani Thana - Divya Vaakkulan Delipedu Vaandu - Chikku Lanu Bettedu
పగవారి - చేత నినుం జిక్మింపని వాడు - ఇక్కట్టు మెట్టుల దాంటించుట -
Pagavaari - Chetha Ninun Jikmimpani Vaadu - Ikkattu Mettula Daantinchuta -
కిదిగో యని చెయి యిచ్చెడు వాడు = హక్కు లేదన్నాండ నేడు - అతండు
Kidigo Yani Cheyi Yichchedu Vaadu = Hakku Ledannaanda Nedu - Athandu
నిను వెలి వేయబో డు ॥ఎందుకే॥
Ninu Veli Veyabo Du ॥Enduke॥
4. యేసు తన రక్తముతో నిన్ను - నెంచి ముందే కొనుచున్నాండు - దోసములు
4. Yesu Thana Rakthamutho Ninnu - Nenchi Munde Konuchunnaandu - Dosamulu
వెడలించు 'విమలా - త్ముండు నీ సాక్షిగ నున్నాడు - ఆశతో నీవు గొలిచెడు
Vedalinchu 'Vimalaa - Thmundu Nee Saakshiga Nunnaadu - Aashatho Neevu Golichedu
"పరిశుద్ధాత్మ
"Parishuddhaathma
తండ్రి - యంతటా గాపై యున్నాండు - నీ సురక్షణ జేయు వారు - నిను
Thandri - Yanthataa Gaapai Yunnaandu - Nee Surakshana Jeyu Vaaru - Ninu
జుట్టి యున్నా రెల్లప్పుడు = “శేషరహితానంద ”మల్లదె. చేరువగుచున్నది
Jutti Yunnaa Rellappudu = “Shesharahithaananda ”Mallade. Cheruvaguchunnadi
చూడుము ॥ఎందుకే॥
Choodumu ॥Enduke॥