ఏమి నేరంబులేక
Emi Nerambuleka
ఏమి నేరంబులేక - యా మరణస్తంభము - నేల మోయనాయెను -నా
Emi Nerambuleka - Yaa Maranasthambhamu - Nela Moyanaayenu -Naa
యేసు - ఎంత ఘోరము లాయెను = ఈ మానవులు యెొరుషలేము బైటకు
Yesu - Entha Ghoramu Laayenu = Ee Maanavulu Yeorushalemu Baitaku
దీయ - నేమి నేరము దోచెను ||ఏమి||
Deeya - Nemi Neramu Dochenu ||Emi||
1. . మున్ను దీర్హదర్భు - లెన్నిన రీతిని - కన్నెకడుపున బుట్టిన - నా యేసు -
1. . Munnu Deerhadarbhu - Lennina Reethini - Kannekadupuna Buttina - Naa Yesu -
వన్నె మారంగ బెరిగిన = చెన్నాన నీ మేను - చెమట బుట్టంగ నీ - కిన్ని
Vanne Maarangga Berigina = Chennaana Nee Menu - Chemata Buttangga Nee - Kinni
కడగండ్లాయెను 11 ఏమి||
Kadagandlaayenu 11 Emi||
2. _ కన్నతల్లి యిట్టి - కడగండ్లు గాంచిన - కడుపేరీతినోర్చును - నా యేసు -
2. _ Kannathalli Yitti - Kadagandlu Gaanchina - Kadupereethinorchunu - Naa Yesu -
గాంచనేలను గూలును = నిన్నెరిగి నట్టివారు - నీ పాట్లు గని యేడ్చు -
Gaanchanelanu Goolunu = Ninnerigi Nattivaaru - Nee Paatlu Gani Yedchu -
చున్నారలీ వేళను ||1ఏమి||
Chunnaaralee Velanu ||1Emi||
తి. అయ్యయ్యో యూదు - లింత నెయ్యంబు దప్పిదైన - భయంబు విడిచి
Thi. Ayyayyo Yoodu - Lintha Neyyambu Dappidaina - Bhayambu Vidichi
పూని - నా యేసు - మోయ శక్యంబు గాని = కొయ్యమూపు నెత్తి - రయ్య నీ
Pooni - Naa Yesu - Moya Shakyambu Gaani = Koyyamoopu Neththi - Rayya Nee
కెంత భార - మయ్య వెతజూడ జాలను ||ఏమి||
Kentha Bhaara - Mayya Vethajooda Jaalanu ||Emi||
4 పిల్ల లాట్లాడినట్లు - ముల్లులతో కిరీట మల్లి నెత్తిన గొట్టిరి - నా యేసు -
4 Pilla Laatlaadinatlu - Mullulatho Kireeta Malli Neththina Gottiri - Naa Yesu -
పల్లరుపు లధికమాడిరి = ఎల్లవారిలో నిన్ను - ఎగతాళి గావించి - మొగము
Pallarupu Ladhikamaadiri = Ellavaarilo Ninnu - Egathaali Gaavinchi - Mogamu
మో దెల్లనుమిసిరి || ఏమి||
Mo Dellanumisiri || Emi||
5. _ కొరడాలతో నిన్ను - గొట్టి కండ్లకు గంత - గట్టి చేజరిచి వేడ్మను - నా
5. _ Koradaalatho Ninnu - Gotti Kandlaku Gantha - Gatti Chejarichi Vedmanu - Naa
యేసు - అట్టి వారెవ్వరంచును = విరగ భావంబునడిగి - నెక్కిరించుచు నీ-
Yesu - Atti Vaarevvaranchunu = Viraga Bhaavambunadigi - Nekkirinchuchu Nee-
వెంబడి వత్తురేలను ||ఏమి||
Vembadi Vaththurelanu ||Emi||
6. _ ఏలెడివారు నడువ - మైోలవస్తంబులను - నేల బరిచిన రీతిగా -నా
6. _ Eledivaaru Naduva - Maiolavasthambulanu - Nela Barichina Reethigaa -Naa
యేసు - మైోలబరిచిరియట్లుగ = ఏల యీ కోడిగంబు - లేల నీమిద కంటు
Yesu - Maiolabarichiriyatluga = Ela Yee Kodigambu - Lela Neemida Kantu
- ఏమి నేరంబు లేదుగ ||ఏమి||
- Emi Nerambu Leduga ||Emi||
7. చాల బాధించిక - పాల స్థలమునకు వచ్చి - నేల బాతిరి కొయ్యను - నా
7. Chaala Baadhinchika - Paala Sthalamunaku Vachchi - Nela Baathiri Koyyanu - Naa
యేసు - జాలి రవ్వంత లేకను = కాలు సేతులినుప చీలలతో బిగించ - జిమ్మి
Yesu - Jaali Ravvantha Lekanu = Kaalu Sethulinupa Cheelalatho Bigincha - Jimmi
రక్తంబు గారెను ||ఏమి||
Rakthambu Gaarenu ||Emi||
8. _ నాదేవ నా దేవ - నన్నెందుకై విడిచి - నా వంచు మొరబెడితివి - నా
8. _ Naadeva Naa Deva - Nannendukai Vidichi - Naa Vanchu Morabedithivi - Naa
యేసు - నమ్మితివి లోబడితివి = వేదనధికంబాయె - నే దిక్కులేనట్టు -
Yesu - Nammithivi Lobadithivi = Vedanadhikambaaye - Ne Dikkulenattu -
యూదాళి కగుపడితివి || ఏమి||
Yoodaali Kagupadithivi || Emi||
9. _ అంధకారము దేశ - మంతట గలిగెను - ఆవరించెను సూర్యుని - నా
9. _ Andhakaaramu Desha - Manthata Galigenu - Aavarinchenu Sooryuni - Naa
యేసు - ఆలయపు తెరచినిగెను = బంధ స్తంభమునుండి - బహు గొప్ప
Yesu - Aalayapu Therachinigenu = Bandha Sthambhamunundi - Bahu Goppa
శబ్దముతో బిలిచెద వేమిట్లను ||ఏమి||
Shabdamutho Bilicheda Vemitlanu ||Emi||
10. ఓ తండ్రి నీ చేతి - కొప్పగించుచున్నాను - ఒనరంగ నా యాత్మను - నా
10. O Thandri Nee Chethi - Koppaginchuchunnaanu - Onarangga Naa Yaathmanu - Naa
యేసు - అని ప్రాణమును వీడెను = ఏ తప్పిదంబు లేక - నీ పాటునొందితివి
Yesu - Ani Praanamunu Veedenu = E Thappidambu Leka - Nee Paatunondithivi
- ఎంతో వింతై నిలుచును 1||ఏమి||
- Entho Vinthai Niluchunu 1||Emi||
11... నీ చాత్ము డొకడు నిల్జి - నీల్లి బల్లెంబుతోడ - నీ ప్రక్కబొడిచె చావను -నా
11... Nee Chaathmu Dokadu Nilji - Neelli Ballembuthoda - Nee Prakkabodiche Chaavanu -Naa
యేసు - నీరు నెత్తురు గారెను = ఏచియున్నట్టి కస్తి - కెట్లు నీ యొడలుసైచె
Yesu - Neeru Neththuru Gaarenu = Echiyunnatti Kasthi - Ketlu Nee Yodalusaiche
- నెంతో చోద్యంబు చూడను ||ఏమి||
- Nentho Chodyambu Choodanu ||Emi||
12. _ పాపాత్ములకు పూట - బడిన వల్లనే యింత - పరితాపమరణమాయెను -
12. _ Paapaathmulaku Poota - Badina Vallane Yintha - Parithaapamaranamaayenu -
నా యేసు - ఎరిగే యనుభవించెను = నా పాప ఫలము నిన్ను - వేపాట్లు బెట్టి
Naa Yesu - Erige Yanubhavinchenu = Naa Paapa Phalamu Ninnu - Vepaatlu Betti
చంప - నోపితివయ్య 'పేమను ||ఏమి||
Champa - Nopithivayya 'Pemanu ||Emi||
13. ఎంత యమూల్యమైన - దెంతయనంతమైన - దెంతయగాధమైనది - నా
13. Entha Yamoolyamaina - Denthayananthamaina - Denthayagaadhamainadi - Naa
యేసు - ఎంతో యుచితమైనది = ఎంతో వింతైన ప్రేమ - వహ్యులమైన
Yesu - Entho Yuchithamainadi = Entho Vinthaina Prema - Vahyulamaina
మాకు - ఏల కనుపర్చబడ్డది ||ఏమి||
Maaku - Ela Kanuparchabaddadi ||Emi||
14 (ప్రేమాతిశయుడనేను - ఏ మాత్రుడను నెన్న - నా మానసమున కందను -
14 (Premaathishayudanenu - E Maathrudanu Nenna - Naa Maanasamuna Kandanu -
నా యేసు - ప్రేమ సారంబు తెలియను = పామరాళిని బ్రోచు - క్షేమాధికారి
Naa Yesu - Prema Saarambu Theliyanu = Paamaraalini Brochu - Kshemaadhikaari
నిన్ను - యేమంచు వర్ణింతును ||ఏమి||
Ninnu - Yemanchu Varninthunu ||Emi||