ఏమి లేదు సుమో
Emi Ledu Sumo
ఏమి లేదు సుమో జగములో యేసుని - ప్రేమ సారము కన్నను = *పామరం
Emi Ledu Sumo Jagamulo Yesuni - Prema Saaramu Kannanu = *Paamaran
బేటికి వృధా కనీ - దామరలు మూయగనె చీకటి - యౌ మనంబున నెల్ల
Betiki Vrudhaa Kanee - Daamaralu Mooyagane Cheekati - Yau Manambuna Nella
సత్యము - గామి గని సర్వంబు విడువుం ||డేమి||
Sathyamu - Gaami Gani Sarvambu Viduvun ||Demi||
1... *దార పుత్రాది బంధు "*శ్రేణిపై మమ - కార భావము జెందుచుం -
1... *Daara Puthraadi Bandhu "*Shrenipai Mama - Kaara Bhaavamu Jenduchun -
దద్విషయమై - కోరి దుఃఖము లొందుచు - భ్రమం గుందుచు = భూరి
Dadvishayamai - Kori Duhkhamu Londuchu - Bhraman Gunduchu = Bhoori
మాయా జాల బంధా - కార మిది యని తెలియ కీ సం - సార మంతయు
Maayaa Jaala Bandhaa - Kaara Midi Yani Theliya Kee San - Saara Manthayu
నాది నాదని - యూరకే చెడిపోవ నేటికి ||1నేమి||
Naadi Naadani - Yoorake Chedipova Netiki ||1Nemi||
2. ఈ దేహమునకు బ్రాణమునకు సంబంధ - మించు కైనం గలదా -
2. Ee Dehamunaku Braanamunaku Sambandha - Minchu Kainan Galadaa -
దేహాత్మలకు - భేదము గన వలదా - బుద్ధి గొన వలదా = యాది నే దేహము
Dehaathmalaku - Bhedamu Gana Valadaa - Buddhi Gona Valadaa = Yaadi Ne Dehamu
- నాత్మ *స - మాదరంబున నుండు నా తను - వీ ధరిత్రిని విడచి చను
- Naathma *Sa - Maadarambuna Nundu Naa Thanu - Vee Dharithrini Vidachi Chanu
నపుడే *దయామృతవార్ధి దిక్కగు ||నేమి||
Napude *Dayaamruthavaardhi Dikkagu ||Nemi||
-... *దుఖింపము.. “మోహము. “పద్మములవంటి కన్నులు. “భార్య. *సమూహము
-... *Dukhimpamu.. “Mohamu. “Padmamulavanti Kannulu. “Bhaarya. *Samoohamu
3. _ *జాయా పుత్రోద్యాన "గృహ విత్తాట్టాలక - సకల వస్తు జాలము - “ప్రతిష్టాను
3. _ *Jaayaa Puthrodyaana "Gruha Viththaattaalaka - Sakala Vasthu Jaalamu - “Prathishtaanu
- భూతి విధేయులు - నఖిల సంపదలు = నీ యవని లోపల సమర్పణం -
- Bhoothi Vidheyulu - Nakhila Sampadalu = Nee Yavani Lopala Samarpanan -
జేయంగా బడుం గాని యించుక - *తోయమును గొని పోవశక్యము - లేద
Jeyanggaa Badun Gaani Yinchuka - *Thoyamunu Goni Povashakyamu - Leda
హా భ్రమ నొంద నేటికి నేమి!
Haa Bhrama Nonda Netiki Nemi!