ఏమని వర్ణింతు

Emani Varninthu

Telugu • hosanna-ministries

ఏమని వర్ణింతు - నీకృపను

Pallavi|| Emani Varninthu - Neekrupanu

ఏరులై పారెను - నా గుండెలోన

Erulai Paarenu - Naa Gundelona

సర్వోన్నతుడా నీ సన్నిధిలో - బలము పొందిన

వారెవ్వరైనా - అలసిపోలేదె న్నడును.... ||ఏమని||

Cha|| Sarvonnathudaa Nee Sannidhilo - Balamu Pondina

పక్షిరాజు వలెను - నా గూడు రేపి నీ రెక్కలపై

Vaarevvarainaa - Alasipolede Nnadunu.... ||Emani||

మోసినది - నీ కృప నాపై చూపుటకా.... ||ఏమని||

మరణము నశింప చేయుటకేనా కృపా సత్య

Cha|| Pakshiraaju Valenu - Naa Goodu Repi Nee Rekkalapai

సంపూర్ణుడావై -మా మధ్యన నివసించితివా ... ||ఏమని||

Mosinadi - Nee Krupa Naapai Chooputakaa.... ||Emani||

Cha|| Maranamu Nashimpa Cheyutakenaa Krupaa Sathya

Sampoornudaavai -Maa Madhyana Nivasinchithivaa ... ||Emani||

Related Telugu Christian Songs