ఏమైనా చేయగలవు/స్థిరపరచువాడవు
Emainaa Cheyagalavu/Sthiraparachuvaadavu
స్థిరపరచువాడవు బలపరచువాడవు
Sthiraparachuvaadavu Balaparachuvaadavu
పడిపోయిన చోటే నిలబెట్టువాడవు
Padipoyina Chote Nilabettuvaadavu
ఘనపరచువాడవు హెచ్చించువాడవు
Ghanaparachuvaadavu Hechchinchuvaduvu
మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు (2)
Maa Pakshamu Nilichi Jayamichchuvaduvu (2)
ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు
Emainaa Cheyagalavu Katha Mottham Maarchagalavu
నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు (2)
Nee Naamamuke Mahimanthaa Thechchukunduvu (2)
యేసయ్యా.. యేసయ్యా .. నీకే నీకే సాధ్యము (2)
Yesayyaa.. Yesayyaa .. Neeke Neeke Saadhyamu (2)
సర్వకృపానిధి మా పరమ కుమ్మరి
Sarvakrupaanidhi Maa Parama Kummari
నీ చేతిలోనే మా జీవమున్నది (2)
Nee Chetalone Maa Jeevamunnadi (2)
మా దేవా నీ ఆలోచనలన్ని ఎంతో గొప్పవి
Maa Devaa Nee Aalochanalannii Ento Goppavi
మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి (2) ||ఏమైనా||
Maa Oohaku Minchina Kaaryamulenno
Jariginchuchunnavi (2) ||Emainaa||
నీ ఆజ్ఞ లేనిదే ఏదైన జరుగునా?
నీ కంచె దాటగ శత్రువుకు సాధ్యమా? (2)
Nee Aagna Lenide Edaina Jarugunaa?
మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును
Nee Kanche Daataga Shathruvuku Saadhyamaa? (2)
అపవాది తలచిన కీడులన్ని మేలైపోవును (2) ||ఏమైనా||
Maa Devaa Neeve Maa Thodunte Anthe Chaalunu
Apavaadi Thalachina Keedulanni Melaipovunu (2) ||Emainaa||