ఏమాశ్చర్యము ప్రియులారా

Emaashcharyamu Priyulaaraa

Telugu by పురుషోత్తము చౌధరి • andhra-kraisthava-keerthanalu

ఏమాశ్చర్యము ప్రియులారా - క్రీస్తు మరణము - ప్రేమజూడరెమనసార =

Emaashcharyamu Priyulaaraa - Kreesthu Maranamu - Premajoodaremanasaara =

ఆ మహాత్ముండు మరణ - మగు రీతిం గనుకొన్న - సామాన్యమగు నొక్క -

Aa Mahaathmundu Marana - Magu Reethin Ganukonna - Saamaanyamagu Nokka -

జనుని చందము గాదు = ఈ మహిని గల పాప జీవుల - పై మహాకృపం

Januni Chandamu Gaadu = Ee Mahini Gala Paapa Jeevula - Pai Mahaakrupan

జూపి నిత్య - క్షేమ మొసంగెడు కొరకు బలు శ్రమ - చే మృతుండైనాండు

Joopi Nithya - Kshema Mosanggedu Koraku Balu Shrama - Che Mruthundainaandu

స్వేచ్చను ||ఏమాశ్చర్యము||

Svechchanu ||Emaashcharyamu||

1. కొండవలె భారమై - లోక పాపములు - దండింపంబడె ఘోరమై = నిండు

1. Kondavale Bhaaramai - Loka Paapamulu - Dandimpambade Ghoramai = Nindu

భారము క్రింద - నిలుచున్న వేళను - గుండె దిగులునం దనువు - నిండె

Bhaaramu Krinda - Niluchunna Velanu - Gunde Digulunan Danuvu - Ninde

రక్తపుం జెమట = మెండుకొని దు;ఖములతో నా - తండ్రి యీ పాత్రమును

Rakthapun Jemata = Mendukoni Du;Khamulatho Naa - Thandri Yee Paathramunu

నా కడ - నుండి తొలగించుటకు మనపై - యుండినను జేయమని వేండెను

Naa Kada - Nundi Tholaginchutaku Manapai - Yundinanu Jeyamani Vendenu

1 ఏమాశ్చర్యము||

1 Emaashcharyamu||

2... కడు దుర్మార్గులచేతను - క్రీస్తుండు పట్టు - వడె దానంతట తాను =

2... Kadu Durmaargulachethanu - Kreesthundu Pattu - Vade Daananthata Thaanu =

చెడుగు లెందరు నింద - జేసి మోముపై *నుమిసి - వడిముళ్లతో నల్లం -

Chedugu Lendaru Ninda - Jesi Momupai *Numisi - Vadimullatho Nallan -

బడిన కిరీటము = *తడయ 'కౌదల బెట్టి కరముల - నడుగులను సిలువ నిడి

Badina Kireetamu = *Thadaya 'Kaudala Betti Karamula - Nadugulanu Siluva Nidi

మేకులు - *దొడిపి ప్రక్కను రక్తజలములు - *దొరగ “గుంతము గ్రుచ్చి రహహా

Mekulu - *Dodipi Prakkanu Rakthajalamulu - *Doraga “Gunthamu Gruchchi Rahahaa

1 ఏమాశ్చర్యము||

1 Emaashcharyamu||

8... ఇరు పార్యముల నిద్దరి - దొంగల నునిచి - మరణావస్థలం బెట్టిరి =

8... Iru Paaryamula Niddari - Donggala Nunichi - Maranaavasthalan Bettiri =

నిరపరాధి ప్రభువు - దురితాత్ము లొనరించు - తరుచు బాధల కోర్చి - మరి

Niraparaadhi Prabhuvu - Durithaathmu Lonarinchu - Tharuchu Baadhala Korchi - Mari

వారిం గరుణించి = యెరుంగ రేమి యొనర్హురో యీ - దురిత జీవులు వీరి

Vaarin Garuninchi = Yerungga Remi Yonarhuro Yee - Duritha Jeevulu Veeri

నోహో - పరమ 'జనక క్షమించు మని తన - *యరుల కొరకై వేండు

Noho - Parama 'Janaka Kshaminchu Mani Thana - *Yarula Korakai Vendu

కొనియెను || ఏమాశ్చర్యము||

Koniyenu || Emaashcharyamu||

Related Telugu Christian Songs