ఎల్లకాలములో ఎల్లవేళలలో దేవా
Ellakaalamulo Ellavelalalo Devaa
Telugu
• andhra-kraisthava-keerthanalu
ఎల్లకాలములో - ఎల్లవేళలలో
Ellakaalamulo - Ellavelalalo
దేవా నిన్ను నే -
Devaa Ninnu Ne -
తండ్రియు నీవే - తల్లియు నీవే, బంధువు నీవె
Thandriyu Neeve - Thalliyu Neeve, Bandhuvu Neeve
నిన్ను నే స్మరియింతు
Ninnu Ne Smariyinthu
ఆదియు నీవే - అంతము నీవే జ్యోతియు నీవే
Aadiyu Neeve - Anthamu Neeve Jyothiyu Neeve
నిన్ను నే కీర్తింతు
Ninnu Ne Keerthinthu
కష్టములోను నష్టములోను దుఃఖములోను
Kashtamulonu Nashtamulonu Duhkhamulonu
నిన్ను నే సేవింతు
Ninnu Ne Sevinthu