ఎల్ల సోదరు లైక్యత
Ella Sodaru Laikyatha
ఎల్ల సోదరు లైక్యత - వసియించుట - యెంత మేలు మనోహరము || ఎల్ల||
Ella Sodaru Laikyatha - Vasiyinchuta - Yentha Melu Manoharamu || Ella||
1. ధరణిలో నహరోను - తలనుండి దిగ జారు = పరిమళ తైలంబు - వలె
1. Dharanilo Naharonu - Thalanundi Diga Jaaru = Parimala Thailambu - Vale
నద్ది తనరారు 1 ఎల్ల
Naddi Thanaraaru 1 Ella
2. వెలయు సీయోను కొం - డల పైకి దిగి వచ్చు = నల హెర్మోను మంచు
2. Velayu Seeyonu Kon - Dala Paiki Digi Vachchu = Nala Hermonu Manchu
వలె నద్ది చెల్వారు || ఎల్ల||
Vale Naddi Chelvaaru || Ella||
3. తరంతరం బాశీర్వా - దము నిత్య జీవంబు = స్థిరముగా నందుండ - సెల
3. Tharantharan Baasheervaa - Damu Nithya Jeevambu = Sthiramugaa Nandunda - Sela
విడెను దేవుండు || ఎల్ల!
Videnu Devundu || Ella!
4 జనక తన యాత్మకును - ఘన మహిమ మగుంగాక = మును పిప్పుడున్
4 Janaka Thana Yaathmakunu - Ghana Mahima Magunggaaka = Munu Pippudun
యుగ - ముల కగును గా కామేన్ ||ఎల్ల||
Yuga - Mula Kagunu Gaa Kaamen ||Ella||