ఏలాటివాండో కాని యీ

Elaativaando Kaani Yee

Telugu by తూనిలి బెంజిమిన్ • andhra-kraisthava-keerthanalu

ఏలాటివాండో కాని - యీ యేసుని - నేమని వివరింతుము = గాలివాన

Elaativaando Kaani - Yee Yesuni - Nemani Vivarinthumu = Gaalivaana

యేసుని - గద్దింపునకుం చాల భయపడి నిలిచెను ||ఏలాటి||

Yesuni - Gaddimpunakun Chaala Bhayapadi Nilichenu ||Elaati||

1... ముద్దు శిష్యులతోడను - సముద్రపు - టద్దరికి వెళ్లెను = కొద్ది పడవనెక్కెను

1... Muddu Shishyulathodanu - Samudrapu - Taddariki Vellenu = Koddi Padavanekkenu

= ఇంతలోనె - పెద్దగాలి రేగెను ||ఏలాటి||

= Inthalone - Peddagaali Regenu ||Elaati||

2. . అల్లకల్లోలముగా - సముద్రము - అల్లలాడు నప్పుడు = చల్లంగ దోనె

2. . Allakallolamugaa - Samudramu - Allalaadu Nappudu = Challangga Done

వెనుక - తలగడపైని - మెల్లన నిదువోయెన్‌ 1 ఏలాటి||

Venuka - Thalagadapaini - Mellana Niduvoyen 1 Elaati||

3. చింత లేదా యేమయ్యా - బోధకుండా న - శించిపోవుచున్నాము = ఎంతో

3. Chintha Ledaa Yemayyaa - Bodhakundaa Na - Shinchipovuchunnaamu = Entho

వేదన పడితిమి - కాపాడుమ - టంచు శిష్యులు లేపిరి ||ఏలాటి||

Vedana Padithimi - Kaapaaduma - Tanchu Shishyulu Lepiri ||Elaati||

4. దిగ్గునం బ్రభువు లేచి - యా గాలిని - గద్దించిన వెంటనే = తగ్గి నిమ్మళించెను

4. Diggunan Brabhuvu Lechi - Yaa Gaalini - Gaddinchina Ventane = Thaggi Nimmalinchenu

- సమస్తము - సద్దు ఉడిగిపోయెను 11ఏలాటి||

- Samasthamu - Saddu Udigipoyenu 11Elaati||

5... ఏల ఖీతు లైతిరి - యింతలోనే - యెంత నమ్మిక లేదని = యీలాగు

5... Ela Kheethu Laithiri - Yinthalone - Yentha Nammika Ledani = Yeelaagu

నోదార్చెను - యేసు తన - సొంత శిష్యుల నప్పుడు ||ఏలాటి||

Nodaarchenu - Yesu Thana - Sontha Shishyula Nappudu ||Elaati||

Related Telugu Christian Songs