ఏల చింత యేల
Ela Chintha Yela
ఏల చింత యేల వంత - యిచట నీకు క్రస్తవా = పాలకుండు యేసు నీదు
Ela Chintha Yela Vantha - Yichata Neeku Krasthavaa = Paalakundu Yesu Needu
- వంత లెల్ల నెరుంగుంగా ॥యేల॥
- Vantha Lella Nerunggunggaa ॥Yela॥
1. తొల్లి నీ వొనర్చినట్టి - దోష మెంతో జూడుమా = కల్లగాదు యేసు క్రీస్తు -
1. Tholli Nee Vonarchinatti - Dosha Mentho Joodumaa = Kallagaadu Yesu Kreesthu -
చెల్ల చెదర జేసెంగా ॥యేల॥
Chella Chedara Jesenggaa ॥Yela॥
2. నీకు కాలు జారినపుడు - నిన్ను లేవనెత్తెంగా = నీ కలుషముం గడిగి వైచి -
2. Neeku Kaalu Jaarinapudu - Ninnu Levaneththenggaa = Nee Kalushamun Gadigi Vaichi -
నిన్ను విమలుC జేసెంగా ॥యేల॥
Ninnu VimaluC Jesenggaa ॥Yela॥
3. నీకు గల్లు వ్యాధు లన్నా -నెవరు మోరం దీర్చెంగా = ప్రాకటముగ నీకు
3. Neeku Gallu Vyaadhu Lannaa -Nevaru Moran Deerchenggaa = Praakatamuga Neeku
సకల -పదవు లిచ్చి ప్రోచెంగా ॥యేల॥
Sakala -Padavu Lichchi Prochenggaa ॥Yela॥
4. యేసు నిన్ను బాగు జేయ - నిచట గ్రమలు బెట్టుగా = వాసిగాను
4. Yesu Ninnu Baagu Jeya - Nichata Gramalu Bettugaa = Vaasigaanu
శ్రమలయందు - యేసు పజ్జంజేరుమా ॥యేల॥
Shramalayandu - Yesu Pajjanjerumaa ॥Yela॥
ర్. నిన్ను తల్లడిల్లంజేయు - నీ విరోధు లందరిన్ = మున్ను తండ్రి పగిది
R. Ninnu Thalladillanjeyu - Nee Virodhu Landarin = Munnu Thandri Pagidi
దరిమి - పన్నుగాను బ్రోచెంగా ॥యేల॥
Darimi - Pannugaanu Brochenggaa ॥Yela॥
6. సందియంబు లేల నీకు - స్వర్గ నాధు6 డుండంగా = అందమైన యీవలిచ్చి
6. Sandiyambu Lela Neeku - Svarga Naadhu6 Dundanggaa = Andamaina Yeevalichchi
- యతండు నిన్ను బ్రోవగా ॥యేల॥
- Yathandu Ninnu Brovagaa ॥Yela॥