ఈయనా యేసు రక్షకుడు

Eeyanaa Yesu Rakshakudu

Telugu by మిక్కిలి సమూయేలు • andhra-kraisthava-keerthanalu

ఈయనా యేసు రక్షకుడు - తన - దాయమని రక్షింపం - దలంచెనా

Eeyanaa Yesu Rakshakudu - Thana - Daayamani Rakshimpan - Dalanchenaa

నన్ను - నీయనా యేసు రక్షకుండు = ఆయాసమగు నొక్కమోపు -నే -

Nannu - Neeyanaa Yesu Rakshakundu = Aayaasamagu Nokkamopu -Ne -

మోయలేకుండ నా - మూపుపై నుండ - శ్రేయఃకరపు సిలువంజూపి - నాకు

Moyalekunda Naa - Moopupai Nunda - Shreyahkarapu Siluvanjoopi - Naaku

- హాయి నిచ్చెను భార - మంత వెడలించి ||[యీయనా||

- Haayi Nichchenu Bhaara - Mantha Vedalinchi ||[Yeeyanaa||

1... దురితాత్ముండని త్రోయకుండ నన్నుం - బరిశుద్ధుండా యేసు - ప్రభుండు

1... Durithaathmundani Throyakunda Nannun - Barishuddhundaa Yesu - Prabhundu

కరుణింప = ధరణిలో నిది మహాద్భుతము - నే - మరుతునా యీ (ప్రేమ -

Karunimpa = Dharanilo Nidi Mahaadbhuthamu - Ne - Maruthunaa Yee (Prema -

మరణమౌ దాంక ||ఈయనా||

Maranamau Daangka ||Eeyanaa||

2. _ ఓపంగూడని దుష్ఫృతంబుల్‌ - నేను - తేపతేపకుం జేసి - ద్వేషినై యుండం

2. _ Opanggoodani Dushphruthambul - Nenu - Thepathepakun Jesi - Dveshinai Yundan

= గోప మింతైన రానీక - నన్నుం - గాపురుషుం డని తాను - ఖండింపం

= Gopa Minthaina Raaneeka - Nannun - Gaapurushun Dani Thaanu - Khandimpan

డాయె ||నీయనా||

Daaye ||Neeyanaa||

3. _ మనస్తమో గుణము లెడబాపెన్‌ - నా - దినకరోదయ మట్లు - దీప్తిమది

3. _ Manasthamo Gunamu Ledabaapen - Naa - Dinakarodaya Matlu - Deepthimadi

మించెన్‌ = తన పాదములం జాడ లబ్బెన్‌ - సదా - వినుతి కెక్కిన వాని

Minchen = Thana Paadamulan Jaada Labben - Sadaa - Vinuthi Kekkina Vaani

విమలాత్మ వెలుంగు ||నీయనా||

Vimalaathma Velunggu ||Neeyanaa||

4 హతుం డయ్యె నాయేసు నాకై -దు -ర్లతి తొలంగి నాకుమో -క్షమే

4 Hathun Dayye Naayesu Naakai -Du -Rlathi Tholanggi Naakumo -Kshame

గల్లు కొజుకు = అతి దయాదీర్హశాంతుండే - దైవ - సుతుం డని యెటిగితి -

Gallu Kojuku = Athi Dayaadeerhashaanthunde - Daiva - Suthun Dani Yetigithi -

శోధింపంగాను || ఈయనా||

Shodhimpanggaanu || Eeyanaa||

5. దీవింపందగు నతని సిలువ - నా - జీవాంతమగు దనుక - చెలంగి

5. Deevimpandagu Nathani Siluva - Naa - Jeevaanthamagu Danuka - Chelanggi

మోయుచును = ఈ వసుంధర జనుల కెల్ల మిరు - సేవించుం డేసునని -

Moyuchunu = Ee Vasundhara Janula Kella Miru - Sevinchun Desunani -

చెప్పి చాటుదును || ఈయనా||

Cheppi Chaatudunu || Eeyanaa||

Related Telugu Christian Songs