ఈ జీవిత ఈత

Ee Jeevitha Eetha

Telugu • andhra-kraisthava-keerthanalu

ప|| ఈత - ఈదలేకున్నాను

Pa|| Eetha - Eedalekunnaanu

నా చేయి పట్టుకో నా యేసునాధా

Naa Cheyi Pattuko Naa Yesunaadhaa

అ||ప|| గాలి తుఫానులకు గలిగే తరంగముల

A||Pa|| Gaali Thuphaanulaku Galige Tharanggamula

గొట్టబడుచున్నాను గదా నా దేవా

Gottabaduchunnaanu Gadaa Naa Devaa

1. సారహీనమగు సంసారాబ్దిలోన సాగలేకున్నాను

1. Saaraheenamagu Sansaaraabdilona Saagalekunnaanu

సాయంబురావా - సారాకరుణారసధారలే నా కొసగుము

Saayamburaavaa - Saaraakarunaarasadhaarale Naa Kosagumu

సాగిపోవను ముందుకు శక్తి నాకిమ్ము

Saagipovanu Munduku Shakthi Naakimmu

2. సంఘసంబంధముగ శాంతి లేకపోయె - సమానతత్వంబు

2. Sangghasambandhamuga Shaanthi Lekapoye - Samaanathathvambu

సమసిపోయె - సోదరులే నాకు శత్రువు లయ్యిరి

Samasipoye - Sodarule Naaku Shathruvu Layyiri

సమాధానము నొసగ సరగున రావా

Samaadhaanamu Nosaga Saraguna Raavaa

3. బయట పోరాటములు - భయపెట్టుచుండెను - బంధువులందరు

3. Bayata Poraatamulu - Bhayapettuchundenu - Bandhuvulandaru

బహుదూరులైరి - భార్యపుత్రాదులచే బాధలెన్నో గలిగె

Bahudoorulairi - Bhaaryaputhraadulache Baadhalenno Galige

బాధలన్నియు బావ బహుత్వరగ రావా

Baadhalanniyu Baava Bahuthvaraga Raavaa

4. రాజ్యముపై రాజ్యంబు రంకె వేయుచుండె - రాష్ట్రముపై

4. Raajyamupai Raajyambu Rangke Veyuchunde - Raashtramupai

రగులుచుండె - రాజులకు రాజువై రయమున

Raguluchunde - Raajulaku Raajuvai Rayamuna

రావయ్య - రాజ్యమేలను ధరణిలో రమ్ము రమ్ము

Raavayya - Raajyamelanu Dharanilo Rammu Rammu

ర్. సైతాను చెలరేగి సమయం - బిక లేదని - సింహపురీతిగా

R. Saithaanu Chelaregi Samayan - Bika Ledani - Sinhapureethigaa

గద్దించుచుండె - సంకెళ్ళతో వచ్చి సైతానుని బంధించి

Gaddinchuchunde - Sangkellatho Vachchi Saithaanuni Bandhinchi

సమాధానరాజ్యం - స్థాపించరావా

Samaadhaanaraajyan - Sthaapincharaavaa

6. మొదటి జామయ్యెను మీరింక రారయ్యె - రెండవజామున

6. Modati Jaamayyenu Meeringka Raarayye - Rendavajaamuna

జాడలేదె - మూడవ జామయ్యె మీరింకా రారయ్యె

Jaadalede - Moodava Jaamayye Meeringkaa Raarayye

నాలుగవ జామున నడచివస్తున్నారా

Naalugava Jaamuna Nadachivasthunnaaraa

. పెండ్లికుమారుండ ప్రభువైన - పెండ్లిసంఘము

. Pendlikumaarunda Prabhuvaina - Pendlisangghamu

నాత్మయు బిలుచుండె - పెండ్లివిందులో నేను పెండ్లి

Naathmayu Biluchunde - Pendlivindulo Nenu Pendli

వస్ర్రముతోను - హల్లెలూయ యని ఆనందింతున్

Vasrramuthonu - Hallelooya Yani Aanandinthun

Related Telugu Christian Songs