ఈ గుడియందు ప్రవేశింపన్

Ee Gudiyandu Praveshimpan

Telugu • andhra-kraisthava-keerthanalu

ఈ గుడియందు ప్రవేశింపన్ - యేసుని బిలువగ రారండి = ఆయన రానిదె

Ee Gudiyandu Praveshimpan - Yesuni Biluvaga Raarandi = Aayana Raanide

దీవెనలు - ఆశీర్వాదము లరుదగును || ఈ గుడి||

Deevenalu - Aasheervaadamu Larudagunu || Ee Gudi||

1. ఆకా శము మన దేవునికి - అత్యున్నత సింహాసనము = పాదములకు యీ

1. Aakaa Shamu Mana Devuniki - Athyunnatha Sinhaasanamu = Paadamulaku Yee

- భూమియును - పీఠముగా నొప్పును సుమ్ము గుడి||

- Bhoomiyunu - Peethamugaa Noppunu Summu Gudi||

2. ఆయన సన్నిధి కాంతియె యీ - ఆలయమంతట నిండుకొనన్ = ఆయన

2. Aayana Sannidhi Kaanthiye Yee - Aalayamanthata Nindukonan = Aayana

యాత్మ సహాయమున - ఆరాధనలను జరుపుటకై గుడి||

Yaathma Sahaayamuna - Aaraadhanalanu Jaruputakai Gudi||

3. నిర్మలమైన సువార్తను బో - ధింపగ సాయము జేయుటకు = బోధకు

3. Nirmalamaina Suvaarthanu Bo - Dhimpaga Saayamu Jeyutaku = Bodhaku

సువార్తికుల - బోధను నాటగ జేయుటకు || ఈ M8

Suvaarthikula - Bodhanu Naataga Jeyutaku || Ee M8

4. ప్రార్ధన విశ్వాసాయుతమౌ - భక్తిని నేర్పెడి నిలయముగ = భక్తులు దేవుని

4. Praardhana Vishvaasaayuthamau - Bhakthini Nerpedi Nilayamuga = Bhakthulu Devuni

సన్నిధిలో - బాగుగ స్థిరపడ జేయుటకు || ఈ గుడి||

Sannidhilo - Baaguga Sthirapada Jeyutaku || Ee Gudi||

5. పట్టణమున వెలుగుటకు - ఈ ప్రజలందరి రక్షణకు = ఈ గుడియీ

5. Pattanamuna Velugutaku - Ee Prajalandari Rakshanaku = Ee Gudiyee

సభ బలపడుచు - సాగుచు వృద్ధిని జెందుటకు || ఈ

Sabha Balapaduchu - Saaguchu Vruddhini Jendutaku || Ee

6. బాప్తిన్మము నిర్ధారణలు - ప్రభు భోజన సంస్కారములు = బాగుగ

6. Baapthinmamu Nirdhaaranalu - Prabhu Bhojana Sanskaaramulu = Baaguga

జరుగుచుండుటకు - భక్తిని పెంపొదించుటకు || ఈ గుడి||

Jaruguchundutaku - Bhakthini Pempodinchutaku || Ee Gudi||

7. తండ్రి కుమార శుద్ధాత్మకు - నీ గుడియుండుటకు = దీవెన

7. Thandri Kumaara Shuddhaathmaku - Nee Gudiyundutaku = Deevena

వర్షములు - దీనిపై నిరతము కురియుగాక గుడి!

Varshamulu - Deenipai Nirathamu Kuriyugaaka Gudi!

-8. ఎం. రఫాయేలు

-8. En. Raphaayelu

Related Telugu Christian Songs