ఏదియది ఏదియది
Ediyadi Ediyadi
ఏదియది యేదియది - యేదిరా మన దేశము = పాదుకొన్న లౌకికునకు -
Ediyadi Yediyadi - Yediraa Mana Deshamu = Paadukonna Laukikunaku -
బహుళ దుఃఖ పాశము ||ఏదియది||
Bahula Duhkha Paashamu ||Ediyadi||
1. సిలోమను కొలను గల - జీవన ప్రదేశము = పాలు తేనె నట్టి -
1. Silomanu Kolanu Gala - Jeevana Pradeshamu = Paalu Thene Natti -
పరమ కానాన్ దేశము || ఏదియది||
Parama Kaanaan Deshamu || Ediyadi||
2. యున్నదది -యమర జనుల కోసము = సీయోనను పేరుగల -
2. Yunnadadi -Yamara Janula Kosamu = Seeyonanu Perugala -
శ్రీకరుని నివాసము ||ఏదియది||
Shreekaruni Nivaasamu ||Ediyadi||
3. జీవ ప్రవాహములు గల - జీవుల స్వదేశము = కేవల పరిశుద్ధమైన కెరు
3. Jeeva Pravaahamulu Gala - Jeevula Svadeshamu = Kevala Parishuddhamaina Keru
స్వదేశము ||ఏదియది||
Svadeshamu ||Ediyadi||
4 యేసు జన స్వాస్థ్ర మిదే - యిశ్రాయేలు దేశము = మేసయ్య యను రాజుసదా
4 Yesu Jana Svaasthra Mide - Yishraayelu Deshamu = Mesayya Yanu Raajusadaa
- మృతములిడు దేశము ||||ఏదియది||
- Mruthamulidu Deshamu ||||Ediyadi||
5. _ కోరికలు దీరునట్లు - గొబ్బుననేం బోదురా = చేరి సౌఖ్యమొంద మదిని -
5. _ Korikalu Deerunatlu - Gobbunanen Boduraa = Cheri Saukhyamonda Madini -
స్థిరతం బూని యుంటిరా 1||ఏదియది||
Sthirathan Booni Yuntiraa 1||Ediyadi||
6. మరణమును నది - మధ్యమందు గంటిరా = తరుణమునేం గాచి
6. Maranamunu Nadi - Madhyamandu Gantiraa = Tharunamunen Gaachi
దాని - దాటిపోవ నుంటిరా ||ఏదియది||
Daani - Daatipova Nuntiraa ||Ediyadi||
7. కాలు ధరను నిల్వదది - కండ్లుంబడు దాకరా = మేలుకొని యుంటిరా -
7. Kaalu Dharanu Nilvadadi - Kandlumbadu Daakaraa = Melukoni Yuntiraa -
మేర దాట లేకరా ||ఏదియది||
Mera Daata Lekaraa ||Ediyadi||
- సమూయేలు
- Samooyelu