ఏది సఖుడ

Edi Sakhuda

Telugu • andhra-kraisthava-keerthanalu

ఏది సఖుడ - యేది నీ - మదిని జేసికొనిన ప్రతిన యేది నీవొసంగు కాను

Edi Sakhuda - Yedi Nee - Madini Jesikonina Prathina Yedi Neevosanggu Kaanu

- కిదియె తరుణమోయరమ్ము ||

- Kidiye Tharunamoyarammu ||

1 అన్న వస్త్రంబు లిచ్చి - యాలు బిడ్డల ననుగ్రహించి యన్ని వస్తువుల నిచ్చి

1 Anna Vasthrambu Lichchi - Yaalu Biddala Nanugrahinchi Yanni Vasthuvula Nichchi

- యున్న నా కెదురుకాను ||కేది||

- Yunna Naa Kedurukaanu ||Kedi||

2. వ్యాధి బాధలొందినపుడు - శోధనంబు లడరినపుడు ఏది యెప్పుడవసరం

2. Vyaadhi Baadhalondinapudu - Shodhanambu Ladarinapudu Edi Yeppudavasaran

బది - యొసంగి యాదిరించితి

Badi - Yosanggi Yaadirinchithi

3. మనసు శాంతిలేక నీవు - మదిని బొగలుచుండ జూచి కనని వినని ప్రేమ

3. Manasu Shaanthileka Neevu - Madini Bogaluchunda Joochi Kanani Vinani Prema

జూపి - కనికరించినట్టి ప్రభుని ||కేది||

Joopi - Kanikarinchinatti Prabhuni ||Kedi||

4. పాపమందు పడినాడు - దాపుజేరి నిలుపలేద? కాపరివలె నిన్ను గాచి

4. Paapamandu Padinaadu - Daapujeri Nilupaleda? Kaaparivale Ninnu Gaachi

యోపికతో నడుపలేద ||ఏది||

Yopikatho Nadupaleda ||Edi||

5. ఏమి దాచినావో సఖుడ! - ఏమి తెచ్చినావు నేడు ? నీ మనసు నిండ

5. Emi Daachinaavo Sakhuda! - Emi Thechchinaavu Nedu ? Nee Manasu Ninda

ప్రేమయున్న - నదియే నాకు వేనవేలు ||ఏది|| - చెట్టి భానుమూర్తి

Premayunna - Nadiye Naaku Venavelu ||Edi|| - Chetti Bhaanumoorthi

2!

Related Telugu Christian Songs