ఏది నా విశ్రాంతి
Edi Naa Vishraanthi
ఏది నా విశ్రాంతి - యీ లోకమందు - నే దిక్కు గనుంగొన్న - లేదు సుఖ
Edi Naa Vishraanthi - Yee Lokamandu - Ne Dikku Ganunggonna - Ledu Sukha
మెందు = మేదురా *మోద ని - “ మోక్ష పుట - భేదమున
Mendu = Meduraa *Moda Ni - “ Moksha Puta - Bhedamuna
చొరకున్న-లేదు సుఖ మెచట ||నేది||
Chorakunna-Ledu Sukha Mechata ||Nedi||
1... కష్టములు తెరతెరలు - గా మదాత్మ - దృష్టి దప్పక యోర్చి -
1... Kashtamulu Theratheralu - Gaa Madaathma - Drushti Dappaka Yorchi -
తీరమంద వలయున్ = స్పష్టమగు నా త్రోవ - పయనంబు తుద ముట్ట -
Theeramanda Valayun = Spashtamagu Naa Throva - Payanambu Thuda Mutta -
మగు నా యిల్లు చేరు నందాక
Magu Naa Yillu Cheru Nandaaka
2. _ కోరింద పొదచుట్టు - కొనియుండ నిమ్ము నేం - గోర నిచట గులాబి -
2. _ Korinda Podachuttu - Koniyunda Nimmu Nen - Gora Nichata Gulaabi -
కుసుమ శయనంబు = నేరీతినైన నా - యేసు రొమ్మునం జేరి - భూరిసుఖ
Kusuma Shayanambu = Nereethinaina Naa - Yesu Rommunan Jeri - Bhoorisukha
మొందెద వి- చార మింక నేల ||నేది||
Mondeda Vi- Chaara Mingka Nela ||Nedi||
8. _యేసుప్రియ మించు కే - నెటింగి కన్గొను వేళ - నా సంతసము నిండు -
8. _Yesupriya Minchu Ke - Netinggi Kangonu Vela - Naa Santhasamu Nindu -
పాసి చనె వెతలు = భాసురంబుగ మంచు - పగిదిం దళ తళలాడం - జేసెనా
Paasi Chane Vethalu = Bhaasurambuga Manchu - Pagidin Dala Thalalaadan - Jesenaa
కన్నీళ్లు - లెడంబాపి ||యేది||
Kanneellu - Ledambaapi ||Yedi||
4. ఉండునే సందియము - దుఃఖములు - గండములు ఢీయను చు
4. Undune Sandiyamu - Duhkhamulu - Gandamulu Dheeyanu Chu
బైకి రాం గలవే = మెండుగా మధురమై - యుండు మోక్షము నాకుం -
Baiki Raan Galave = Mendugaa Madhuramai - Yundu Mokshamu Naakun -
దండ్రితో గడియ సే - పుండిననుం జాలు ||నేది||
Dandritho Gadiya Se - Pundinanun Jaalu ||Nedi||
5. నడుము పై నొక సంచి - బడెకజ్ట చేతిలో - నిడికొనుచు శత్రువుల -
5. Nadumu Pai Noka Sanchi - Badekajta Chethilo - Nidikonuchu Shathruvula -
పుడమి వే గడుతున్ = నడుదారి కరుకు నె - న్నక వేగ రక్షింపం - బదుదునని
Pudami Ve Gaduthun = Nadudaari Karuku Ne - Nnaka Vega Rakshimpan - Badudunani
పాడి చని - పరమసుఖి నౌదు ||నేది||
Paadi Chani - Paramasukhi Naudu ||Nedi||