ఏదైనా ఏమైనా ఆధారం నీవేగా

Edainaa Emainaa Aadhaaram Neevegaa

Telugu by జాన్సన్ క్లింటన్

ఏదైనా ఏమైనా ఆధారం నీవేగా

Edainaa Emainaa Aadhaaram Neevegaa

ఏ స్థలమో ఏ క్షణమో ఆధారం నీవేగా (2)

Ae Sthalamo Ae Kshanamo Aadhaaram Neevegaa (2)

అల్ఫాయు నీవే స్తోత్రములు

Alphaayu Neeve Sthothramulu

ఓమెగాయు నీవే స్తోత్రములు

Omegaayu Neeve Sthothramulu

ఆదియు నీవే స్తోత్రములు

Aadiyu Neeve Sthothramulu

అంతము నీవే స్తోత్రములు (2)

Anthamu Neeve Sthothramulu (2)

1. పౌలు సీలలు కృంగిన వేళలో

1. Paulu Seelalu Krungina Velalo

ఆధారము నీవైతివి

Aadhaaramu Neevaithivi

చెరసాలలో దానియేలు ఉండగా

Cherasaalalo Daaniyelu Undagaa

ఆధారము నీవైతివి

Aadhaaramu Neevaithivi

నాకున్న పరిస్థితిలో విడుదల కోసమై

Naakunna Paristhithilo Vidudala Kosamai

నా ఆధారం నీవేగా (2)

Naa Aadhaaram Neevegaa (2)

అల్ఫాయు నీవే స్తోత్రములు

Alphaayu Neeve Sthothramulu

ఓమెగాయు నీవే స్తోత్రములు

Omegaayu Neeve Sthothramulu

ఆదియు నీవే స్తోత్రములు

Aadiyu Neeve Sthothramulu

అంతము నీవే స్తోత్రములు (2)

Anthamu Neeve Sthothramulu (2)

2. సంసోనుకు బలము ఆధారమైయున్నావు

2. Samsonuku Balamu Aadhaaramaiyunnaavu

సౌలు విజయముకు ఆధారమైయున్నావు (2)

Saulu Vijayamuku Aadhaaramaiyunnaavu (2)

గర్వము అణిచి గెలుపునిచ్చావు

Garvamu Anachi Gelupunichchaavu

నా దీనస్థితిని వెలిగించుమో ప్రభూ (2)

Naa Deenasthithini Veliginchumo Prabhoo (2)

అల్ఫాయు నీవే స్తోత్రములు

Alphaayu Neeve Sthothramulu

ఓమెగాయు నీవే స్తోత్రములు

Omegaayu Neeve Sthothramulu

ఆదియు నీవే స్తోత్రములు

Aadiyu Neeve Sthothramulu

అంతము నీవే స్తోత్రములు (2)

Anthamu Neeve Sthothramulu (2)

Related Telugu Christian Songs