ఏ ముఖంబుతోడ వత్తు
E Mukhambuthoda Vaththu
ఏ ముఖంబుతోడ వత్తు - యేసు నాధనీదు మోల = కావరించి నిన్నుమజచి
E Mukhambuthoda Vaththu - Yesu Naadhaneedu Mola = Kaavarinchi Ninnumajachi
- యేక మైతి బామరులతో - నేది దారి నిన్ను జేర - నేమో తెలియదాయెను
- Yeka Maithi Baamarulatho - Nedi Daari Ninnu Jera - Nemo Theliyadaayenu
॥ఏ ముఖంబు॥
॥E Mukhambu॥
1._ నీచ పాప వర్తనంబు - పేచ మెల్లం బాపి ముందు = కాచి పెంచి నియము
1._ Neecha Paapa Varthanambu - Pecha Mellan Baapi Mundu = Kaachi Penchi Niyamu
నిష్ట - లాచరణము నిలుపుకొరకు - దోషభార మెల్ల బాపం - బూచినీ దె
Nishta - Laacharanamu Nilupukoraku - Doshabhaara Mella Baapan - Boochinee De
నిజముగా ॥ఏ ముఖంబు॥
Nijamugaa ॥E Mukhambu॥
2. తుట్టతుదకు నిన్ను జేర - గట్టినాండం గంకణమును = వట్టిమాటకాదు
2. Thuttathudaku Ninnu Jera - Gattinaandan Gangkanamunu = Vattimaatakaadu
నిజము పట్టి - నడుపు పరమ పురికి - బట్టికొనుమునాదు చేయి - మట్టి
Nijamu Patti - Nadupu Parama Puriki - Battikonumunaadu Cheyi - Matti
పాలు కాకమునుపే ॥ఏ ముఖంబు॥
Paalu Kaakamunupe ॥E Mukhambu॥