ఏ దేశస్థులమైన

E Deshasthulamaina

Telugu by సివిజయ చార్లెన్ • andhra-kraisthava-keerthanalu

ఏ దేశస్థులమైన - ఏ జాతి మనదైన -యేసులో మన మొక్కటే = ఏకమై

E Deshasthulamaina - E Jaathi Manadaina -Yesulo Mana Mokkate = Ekamai

బాలల మెల్లరమును తండ్రి - నెంతో స్తుతించుచు నెప్పుడు బాడుదము

Baalala Mellaramunu Thandri - Nentho Sthuthinchuchu Neppudu Baadudamu

1... పలు దేశములలోన పన్నుగ దేవుని - ప్రార్ధించెడి బాలలం = పరమ తండ్రీ

1... Palu Deshamulalona Pannuga Devuni - Praardhinchedi Baalalan = Parama Thandree

మాలో - ప్రతివారి దీవించు - బహుగా నీ దినమనుచు - బ్రతిమాలి వేడుదము

Maalo - Prathivaari Deevinchu - Bahugaa Nee Dinamanuchu - Brathimaali Vedudamu

2. దేశములలోన -పలువిధుములగు పనులు - పరగజేసెడి బాలలం -

2. Deshamulalona -Paluvidhumulagu Panulu - Paragajesedi Baalalan -

యేసుని - ప్రపంచమంతటిని- బాగుచేయను మిగుల -

Yesuni - Prapanchamanthatini- Baagucheyanu Migula -

ప్రయాసపడుదము ||ఏ||

Prayaasapadudamu ||E||

Related Telugu Christian Songs