ద్రాక్షావల్లిని నేను

Draakshaavallini Nenu

Telugu by ఎం.జే. రామాంజులు • andhra-kraisthava-keerthanalu

ద్రాక్షావల్లిని నేను - ద్రాక్షాతీగెలు మిరు = అక్షయు డేసిటు బలికె

Draakshaavallini Nenu - Draakshaatheegelu Miru = Akshayu Desitu Balike

అతిముదమునను వినరండి || ద్రాక్షా

Athimudamunanu Vinarandi || Draakshaa

1. _ నాయందుందని తీగె - నాశనమొందును నిజము = నాశనమొందక మిరు

1. _ Naayandundani Theege - Naashanamondunu Nijamu = Naashanamondaka Miru

- నాయందుండుడి ఫలియింపన్‌ 1 ద్రాక్షా!

- Naayandundudi Phaliyimpan 1 Draakshaa!

2. ఫలముల నివ్వని తీగె - పనికిరాదని నరికి = పారవేయంబడును - నిరతము

2. Phalamula Nivvani Theege - Panikiraadani Nariki = Paaraveyambadunu - Nirathamu

తధ్యము నిప్పులలో || ద్రాక్షా

Thadhyamu Nippulalo || Draakshaa

3. ఫలించు ప్రతి తీగె - ఫలముల పెక్కుగ నివ్వన్‌ = పరిశుద్ధి చేయబడున్‌ -

3. Phalinchu Prathi Theege - Phalamula Pekkuga Nivvan = Parishuddhi Cheyabadun -

యెజుగరే మోరది అనవరతం || ద్రాక్షా

Yejugare Moradi Anavarathan || Draakshaa

4 నాయందుండినగాని - నయమగు కాపుండదిలన్‌ = నాయందుండిన వాడు

4 Naayandundinagaani - Nayamagu Kaapundadilan = Naayandundina Vaadu

- నాణ్యపు ఫలములనిచ్చు నాహా ద్రాక్షా!

- Naanyapu Phalamulanichchu Naahaa Draakshaa!

5. మిరు యేదియు చేయ - లేరు నాకు వేరై = వేరుగ మోరుండినచో -

5. Miru Yediyu Cheya - Leru Naaku Verai = Veruga Morundinacho -

వెంటనే యెండిపోయెదరు || ద్రాక్షా

Ventane Yendipoyedaru || Draakshaa

6... కాన యేసుని యందు - మానకనుందుము స్వేచ్చన్‌ = మాన్యుడేసుని

6... Kaana Yesuni Yandu - Maanakanundumu Svechchan = Maanyudesuni

పలుకుల్‌ - మదిదలచెద మిల మరువకను ||ద్రాక్షా||

Palukul - Madidalacheda Mila Maruvakanu ||Draakshaa||

Related Telugu Christian Songs