దూత పాట పాడుడి
Dootha Paata Paadudi
1. దూత పాట పాడుడీ
1. Dootha Paata Paadudee
రక్షకున్ స్తుతించుడీ
Rakshakun Sthuthinchudee
ఆ ప్రభుండు పుట్టెను
Aa Prabhundu Puttenu
బెత్లెహేము నందునన్
Bethlahemu Nandunan
భూజనంబు కెల్లను
Bhoojanambu Kellanu
సౌఖ్యసంభ మాయెను
Saukhyasambha Maayenu
ఆకసంబునందున
Aakasambunanduna
మ్రోగు పాట చాటుడీ
Mrogu Paata Chaatudee
దూత పాట పాడుడీ
Dootha Paata Paadudee
రక్షకున్ స్తుతించుడీ.
Rakshakun Sthuthinchudee.
2. ఊర్ధ్వలోకమందునం
2. Oordhvalokamandunam
గొల్వంగాను శుద్ధులు
Golvangaanu Shuddhulu
అంత్యకాలమందున
Anthyakaalamanduna
కన్యగర్భమందున
Kanyagarbhamanduna
బుట్టినట్టి రక్షకా
Buttinatti Rakshakaa
ఓ యిమ్మానుయేల్ ప్రభో
O Yimmaanuyel Prabho
ఓ నరావతారుండా
O Naraavathaarundaa
నిన్ను నెన్న శక్యమా?
Ninnu Nenna Shakyamaa?
దూత పాట పాడుడీ
Dootha Paata Paadudee
రక్షకున్ స్తుతించుడీ
Rakshakun Sthuthinchudee
3. దావె నీతి సూర్యుండా
3. Daave Neethi Sooryundaa
రావె దేవపుత్రుండా
Raave Devaputhrundaa
నీదు రాకవల్లను
Needu Raakavallanu
లోక సౌఖ్య మాయెను
Loka Soukhya Maayenu
భూనివాసు లందఱు
Bhoonivaasu Landaru
మృత్యుభీతి గెల్తురు
Mruthyubheethi Gelthuru
నిన్ను నమ్మువారికి
Ninnu Nammuvaariki
ఆత్మశుద్ధి కల్గును
Aathmashuddhi Kalgunu
దూత పాట పాడుడీ
Dootha Paata Paadudee
రక్షకున్ స్తుతించుడీ
Rakshakun Sthuthinchudee