దివ్య పావనాత్మ నీ

Divya Paavanaathma Nee

Telugu by క్రిస్టఫర్ వర్డ్స్ వర్త్ • andhra-kraisthava-keerthanalu

1. దివ్య పావనాత్మ, నీ

1. Divya Paavanaathma, Nee

యీవు లన్ని మంచివి

Yeevu Lanni Manchivi

నీదు ముఖ్యదానమీ

Needu Mukhyadaanamee

-దివ్య ప్రేమయే-

-Divya Premaye-

2. ప్రేమ దయచూపును

2. Prema Dayachoopunu

ప్రేమ దీర్ఘశాంతము

Prema Deerghashaanthamu

మృతికన్న బలము

Mruthikanna Balamu

- దివ్య ప్రేమయే-

- Divya Premaye-

3. కాలజ్ఞాన మంతయు

3. Kaalagnaana Manthayu

కొట్టి వేయబడును

Kotti Veyabadunu

ప్రేమ నిత్య ముండును

Prema Nithya Mundunu

- దివ్య ప్రేమయే -

- Divya Premaye -

4. దృష్టిగా విశ్వాసము

4. Drushtigaa Vishvaasamu

మాఱంగా నిరీక్షణ

Maarangaa Nireekshana

యనుభవమౌం గాని

Yanubhavamaun Gaani

- ప్రేమ నిత్యమే-

- Prema Nithyame-

5. విశ్వాస నిరీక్షణ

5. Vishvaasa Nireekshana

ప్రేమ లీ మూడుండును

Prema Lee Moodundunu

కాని శ్రేష్ఠమయినది

Kaani Shreshthamayinadi

-దివ్య ప్రేమయే-

-Divya Premaye-

6. పావనాత్మ! స్తోత్రము

6. Paavanaathma! Sthothramu

నీకుం జేయు వారము

Neekun Jeyu Vaaramu

మాకు దయచేయుము

Maaku Dayacheyumu

-దివ్య ప్రేమయే -

-Divya Premaye -

Related Telugu Christian Songs