దినమంతా ప్రభు స్తుతియింతు

Dinamanthaa Prabhu Sthuthiyinthu

Telugu • andhra-kraisthava-keerthanalu

దినమంతా ప్రభు స్తుతియింతు

Dinamanthaa Prabhu Sthuthiyinthu

అనయము యేసుని భజయింతు

Anayamu Yesuni Bhajayinthu

అనిశము దేవుని ఆరాధింతు -2

Anishamu Devuni Aaraadhinthu -2

తనవు మనసు అర్పణచేతును

Thanavu Manasu Arpanachethunu

1. అంతరంగమా - నా సమస్తమా

1. Antharanggamaa - Naa Samasthamaa

పరిశుద్ధ దేవుని స్తుతియించుమా

Parishuddha Devuni Sthuthiyinchumaa

ఆయన చేసిన ఉపకారములను -2

Aayana Chesina Upakaaramulanu -2

దేనిని నీవు మరువకుమా -2

Denini Neevu Maruvakumaa -2

2. నీ దోషముల క్షమించు వాడు

2. Nee Doshamula Kshaminchu Vaadu

నీ సంకటముల తానే కుదురున్

Nee Sangkatamula Thaane Kudurun

నీ ప్రాణమును మరణము నుండి -2

Nee Praanamunu Maranamu Nundi -2

తానె తప్పించి, విమోచించువాడె -2 ||దిన||

Thaane Thappinchi, Vimochinchuvaade -2 ||Dina||

3. నీ ప్రార్ధనలకు చెవియొగ్గు వాడు

3. Nee Praardhanalaku Cheviyoggu Vaadu

నీ మొజలను తానాలకించును

Nee Mojalanu Thaanaalakinchunu

నీ శ్రమలన్నిట ఆసన్నుడుగా

Nee Shramalannita Aasannudugaa

నిను కాపాడును కరుణించున్

Ninu Kaapaadunu Karuninchun

Related Telugu Christian Songs